బుల్లి పిట్ట: రూ.15 వేలకే 5జి స్మార్ట్ మొబైల్..!!

Divya
ప్రముఖ బ్రాండెడ్ మొబైల్ కంపెనీలలో మోటరోలా కంపెనీ కూడా ఒకటి. మోటరోలా నుంచి స్మార్ట్ మొబైల్స్ సైతం కస్టమర్లను ఆకట్టుకునే విధంగా విడుదల చేస్తూ ఉన్నారు.. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంతో పని చేసే స్మార్ట్ మొబైల్ ఆండ్రాయిడ్ 14 కి కూడా అప్డేట్ చేసుకునే విధంగా తయారు చేయడం జరుగుతోంది. డిస్ప్లే కూడా 6.5 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లేను అందిస్తోంది మోటరోలా మొబైల్ స్టోరేజ్ కూడా మైక్రో ఎస్టి కార్డు..1TB స్టోరేజ్ పెంచుకొని కెపాసిటీ కలదు. అలాగే మొబైల్స్ లో 5జి స్మార్ట్ మొబైల్ ని సైతం లాంచ్ చేసింది.
MOTO G-54  పేరుతో ఒక స్మార్ట్ మొబైల్ ని సైతం ఫైవ్ జి మొబైల్ ని అతి తక్కు వ ధరకే అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది.మోటరోలా మొబైల్ ఈ స్మార్ట్ మొబైల్ మీడియా టెక్ 7020 ప్రాసెస్ తో పని చేస్తుంది..12 GB RAM+256 GB స్టోరేజ్  లో ఈ మొబైల్ లాంచ్ చేశారు. ఒక బ్యాటరీ విషయానికి వస్తే..6000 MAH సామర్థ్యం తో కలదు. కోల్ పంచ్ డిస్ప్లే కూడా కలదు ఇక ధర విషయానికి వస్తే 8GB ర్యామ్ కలిగిన మొబైల్ రూ.15,999 రూపాయలు ఉన్నది.

అలాగే 12GB రామ్ కలిగిన మొబైల్ రూ.18,999 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే ఇతర క్రెడిట్ కార్డు ద్వారా 1500 వరకు డిస్కౌంట్ కలదు కెమెరా విషయానికి వస్తే డ్యూయల్ కెమెరా సెట్ టాప్ తో ఈ మొబైల్ 50 మెగా ఫిక్స్ఎల్ కెమెరా 8 మెగా ఫిక్స్ అల్ట్రా వైడ్ కెమెరా అందిస్తోంది సెల్ఫీ ఫ్రీయుల కోసం 16 మెగా ఫిక్సెల్ కెమెరా కలదు. అత్తకో దరికి ఫైవ్ జి మొబైల్ కొనాలనుకునే వారికి ఈ మొబైల్  చక్కటి అవకాశం అని చెప్పవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: