బుల్లి పిట్ట: ఫాస్ట్ట్రాక్ నుంచి సరికొత్త స్మార్ట్ వాచ్..!!
ఫాస్ట్ట్రాక్ లిమిట్ లెస్ FS 1 వాచ్ బ్లూటూత్ కాలింగ్ ఫెసిలిటీతో లభిస్తుంది అంటే యూజర్లు ఈ స్మార్ట్ వాచ్ నుంచి నేరుగా కాల్ చేయవచ్చు స్వీకరించవచ్చు ఇందులో ఆటోమేటిక్గా ఇన్బిల్ట్ స్పీకర్ మైక్రోఫోన్ కూడా కలదు. ఇది అమెజాన్ అలెక్సా సపోర్టుతో పని చేస్తుంది.1.95 అంగుళాల కరుడు డిస్ప్లే తో కలదు.500 నిట్స్ బ్రైట్ నెస్ తో కలదు.. అలాగే మెను ,నావిగేషన్ సైడ్ మౌంటెడ్ బటన్ కూడా అందిస్తోంది.3000 MAH సామర్థం గల బ్యాటరీ కూడా ఉంటుంది ఈ డివైస్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే పది రోజుల వరకు బ్యాకప్ వస్తుందట.
ఈ స్మార్ట్ వాచ్ అడ్వైసేడ్ ATS చిప్స్ చెట్టుతో లభిస్తుంది హార్ట్ రేట్ స్లీప్ ట్రాక్ వంటి ఫీచర్లతో సహా వందకు పైగా స్పోర్ట్స్ మూడు డిజైన్ ని సపోర్ట్ చేస్తుందట. అయితే దీని ధర కేవలం రూ.1,995 రూపాయలే అన్నట్లుగా తెలుస్తోంది ఏప్రిల్ 11 నుంచి అమెజాన్లో సేల్ ప్రారంభం కాబోతోంది.