బుల్లిపిట్ట : 32 ఇంచ్ ఎల్ఈడి టీవీ కేవలం రూ.6,499..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. అందులోని చాలా మంది తక్కువ బడ్జెట్ లో పెద్ద 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ కోసం వెతుకుతూ ఉంటారు. అయితే అలాంటి వారికి ఇదే సరైన సమయం. ఎందుకంటే ఇటీవల ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో Blaupunkt ఫ్యామిలీ సీరీస్ ఎల్ఈడి టీవీ పైన భారీ ఆఫర్ ను ప్రకటించింది. ఆఫర్ వివరాలు ఏమిటో? ఆ మోడల్ ఏమిటో? ఇప్పుడు తెలుసుకుందాం..
Blaupunkt BLA32AH410 ఈ మోడల్ నెంబర్ గల ఫ్యామిలీ సీరియస్ ఎల్ఈడి టీవీ కి ఫ్లిప్కార్ట్ ద్వారా 63 శాతం డిస్కౌంట్ తో కేవలం 6,499 రూపాయలకే లభిస్తోంది.. ప్రముఖ జర్మనీ ఎలక్ట్రానిక్ సంస్థ Blaupunkt,BLA32AH410 ఈ మోడల్ నెంబర్ తో ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో అమ్మకానికి పెట్టింది.. ఇక ఈ టీవీ ని మీ CPM కి కూడా కనెక్ట్ చేసుకునే విధంగా VGA పోర్ట్ తో కూడా కనెక్ట్ చేసి ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఇలాంటి టీవీ కి ఆఫర్ ప్రకటించడం ఇదే మొదటిసారి.
అంతేకాకుండా ఇంత తక్కువ ధరలో ఇటువంటి ఫీచర్లతో వచ్చే బ్రాండెడ్ ఎల్ఈడి టీవీ ఇదే కావచ్చు. అంతేకాదు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంకు కార్డు కనుక మీ దగ్గర ఉంటే, ఆరు నెలల నో కాస్ట్ ఇఎంఐ ప్లాన్ తో ఎటువంటి వడ్డీ లేకుండా నెలకు 1,084 రూపాయల చెల్లింపుతో ఈ టీవీ ను కొనుగోలు చేయవచ్చు. ఇక అంతే కాకుండా ఈ టీవీ యొక్క ఇతర ఫీచర్లు విషయానికి వస్తే, రరెండు హెచ్డిఎమ్ఐ పోర్టల్, రెండు USB అలాగే 1 VGA పోర్ట్ కూడా వస్తుంది. ఇక ఈ టీవీ 30 W అవుట్ పుట్ సౌండ్ ని కూడా అందించగలదు. అంతేకాకుండా ఈ ఫోన్ ఏ ప్లస్ గ్రేడ్ డి ఎల్ ఈ డి ప్యానెల్ తో ఉంటుంది.. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇంత తక్కువ ధరలో ఇన్ని ఫీచర్లు కలిగిన ఎల్ఈడి టీవీ లభించడమంటే అంత ఆషామాషీ కాదు. ఫ్లిప్కార్ట్ అందిస్తోన్న ఈ ఆఫర్ ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి..