టీవీ: నాకు కోరికలు వస్తే.. అలాంటి పని చేస్తా బిగ్ బాస్ బ్యూటీ హాట్ కామెంట్స్..!

Divya
మొదట యాంకర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత సినిమాలలో నటించి బాగానే క్రేజీ సంపాదించుకున్న గాయత్రి గుప్తా గురించి చెప్పాల్సిన పనిలేదు. అలాగే పలు చిత్రాలలో కూడా నటించింది ఇమే.. ముఖ్యంగా ఫిదా, ఐస్ క్రీమ్ -2, మిఠాయి వంటి చిత్రాలలో కూడా నటించింది. పలు రకాల షార్ట్ ఫిలింలలో కూడా నటించి పాపులారిటీ సంపాదించుకున్న గాయత్రి గుప్తా.. బిగ్ బాస్ -2 లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాలానే ప్రశ్నలు అడిగి మరి ఇబ్బంది పెట్టారని ఆమె బిగ్ బాస్ పైన కూడా ఆరోపణలు చేసింది.

అందుకే తాను బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయకుండానే తప్పుకున్నాను అంటూ తెలిపింది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గాయత్రి గుప్తా పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.. అందరూ చెబుతున్నట్లుగా అబ్బాయిల కంటే అమ్మాయిలకి ఎక్కువగా సే* కోరికలు సైతం ఎక్కువగా ఉంటాయని వీటి వల్లే ఇల్లీగల్ ఎఫైర్స్ కూడా పెరుగుతూ ఉన్నాయని తెలియజేస్తుంది. వివాహమైన వారు కూడా భర్తను సుఖ పెట్టకపోతే కచ్చితంగా వారు అడ్డదారులు పడతారంటూ తెలియజేసింది గాయత్రి గుప్తా..

అదేవిధంగా కూడా అమ్మాయిలకు కోరికలు వస్తే కంట్రోల్ చేసుకోవాలి.. ఆకలి వేస్తే అన్నం తింటే సరిపోతుంది కానీ.. శృంగారం విషయంలో అలా ఉండదు అంటు క తెలిపింది.. అమ్మాయిలు అలాంటి పరిస్థితులు వస్తే కచ్చితంగా తమని తాము కంట్రోల్ చేసుకోవాలని తన వరకు అయితే తాను అలాంటి ఫీలింగ్స్ వస్తే ఖచ్చితంగా కంట్రోల్ చేసుకుంటానంటూ తెలియజేసింది గాయత్రి గుప్తా. ప్రస్తుతం ఇమే చేసిన కామెంట్స్ సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. గతంలో కూడా ఈమె సినిమా రంగంలో జరిగేటువంటి క్యాస్టింగ్ కౌచ్ మీటు ఉద్యమం పైన కూడా పలు రకాల ఆరోపణలు చేసింది. అయితే ఇటీవలే ఈ మే అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లుగా కూడా తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: