టీవీ: టాలీవుడ్ బడ నిర్మాతతో జబర్దస్త్ రోహిణి ప్రేమాయణం..!!

Divya
పలు సీరియల్స్ లో నటించి పాపులారిటీ సంపాదించు కోలేకపోయిన వారిలో నటి రోహిణి కూడా ఒకరు..కానీ జబర్దస్త్ షోలోకి మొదట గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన రోహిణి.. ఆ తర్వాత పర్మినెంట్ గా ఇందులోనే సెటిల్ అయిపోయింది..ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుంచి తన హవా కొనసాగిస్తూనే ఉంది.. జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది పలు టీవీ షోలలో కూడా పాల్గొని తన కామెడీ టైమింగ్ తో ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకుంది.. జబర్దస్త్ తో వచ్చిన క్రేజ్ తో పలు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ.. రోహిణి ఇప్పుడు టాలీవుడ్ హీరో గోపీచంద్ నటిస్తున్న భిమా సినిమాలో నటించింది.. ఈ చిత్రానికి నిర్మాతగా కేకే రామదాస్ వ్యవహరిస్తున్నారు.

తాజాగా భీమా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా సుమ అడ్డ షోలో పాల్గొనడం జరిగింది.ఇందులో హీరో గోపీచంద్, రోహిణి ,ప్రియా భవాని శంకర్, నిర్మాత కేకే రామదాసులో పాల్గొన్నారు. అయితే ఇందులో సుమ ప్రొడ్యూసర్ ప్రేమ గురించి తెలుసుకోవాలని అడగగా.. అందుకు రోహిణి కూడా తనని కూడా అడగండి అనడంతో.. దీంతో రోహిణి నికీ క్రష్ ఎవరైనా ఉన్నార.. అని సుమ అడగగా.. నాకోసం రాధా మోహన్ ఉన్నారని.. నా స్కూల్ కాలేజ్ రోజుల్లో నా వెంటపడి తిరిగేవారు అంటూ వెల్లడించింది..

అంతేకాకుండా ఆయన తో కలసి డ్యాన్స్ కూడా వేశానని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.. ఇంతలో  భాగంగా రోహిణి కామెడీ చేసినట్లుగా తెలియజేసింది. స్టార్ ప్రొడ్యూసర్ లవ్ ట్రాక్ లో రోహిణి అంటూ పలువురు నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.. ఇందుకు సంబంధించి ఒక ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. రోహిణి సినిమాలలోనే కాకుండా పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ తన పంచ్ డైలాగులతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇలా రెండు చేతుల సంపాదిస్తోంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: