టీవీ:అనసూయ కూడా అలాంటి వ్యాధితో బాధపడుతోందా..?

Divya

సోషల్ మీడియాలో నిత్యం తన అంత చందాలతో మతులు పోగొట్టేటువంటి ఫోజులు ఇస్తూ ఉంటుంది హాట్ యాంకర్ అనసూయ. తాజాగా అనసూయ మరొకసారి నేటిజెన్లకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. బుల్లితెరపై గ్లామర్ వలకబోస్తూ.. వెండితెర పైన వైవిధ్యమైన పాత్రలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది అనసూయ. ముఖ్యంగా తన పాత్రల విషయంలో గ్లామర్ గురించి ఎటువంటి అడ్డు అదుపు లేకుండా ఉంటుంది అనసూయ . రంగస్థలంలో రంగమ్మత్తగా ఆకట్టుకున్న అనసూయ ఆ తర్వాత పలు చిత్రాలలో ఢీ గ్లామరస్ లో కూడా కనిపించింది. సోషల్ మీడియాలో కూడా అనసూయ చాలా యాక్టివ్గానే ఉంటుంది.

అనసూయ పైన ఇప్పటికీ ఎన్నో వివాదాలు కూడా వినిపిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో అనవసరంగా కూడా ట్రోల్ కి గురవుతూ ఉంటుంది అనసూయ. ఇటీవల అనసూయ పోస్ట్ చేసిన ఇంస్టాల్ వీడియోని అందుకు నిదర్శనం అంటూ కొంతమంది నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ మధ్యన అనసూయ అని ఆంటీ అని సంబోధిస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం జరిగింది. అప్పటినుంచి అనసూయ మరింత ఘాటుగా ప్రవర్తించడం ప్రారంభించింది. తాజాగా అనసూయ  వ్యాధితో (డిజార్డర్)  తో బాధపడుతున్నట్లుగా ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది దీంతో క్షణం పాటు నైటిజెన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

అయితే అనసూయ వెటకారంగా మాత్రమే తనకి ఈ వ్యాధి ఉన్నట్లు తెలియజేసింది. నిజాలు మాత్రమే మాట్లాడే వ్యాధి ఉంది అలాగే నా గురించి నెగటివ్గా మాట్లాడే వారిని అసలు పట్టించుకోను ఇదే నా వ్యాధి అంటూ అనసూయ చాలా వెటకారంగా చేసినటువంటి ఒక వీడియోని షేర్ చేసింది. దీంతో అనసూయపైన నెట్టిజాన్లు ఒక్కసారిగా విరుచుకుపడుతున్నారు ఇలా తనకి వ్యాధి ఉందంటూ వెటకారం చేస్తారా అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. గ్లామర్ పరంగా అనసూయ ఎప్పుడు కూడా అందాల విందు చేస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: