జూనియర్ ప్రపంచ కప్ లో పతకాల పంట..!

shami
ఐఎసెసెఫ్ జూనియర్ ప్రపంచ కప్ షూటింగ్ లో భారత షూటర్లు మెరుగైన ప్రదర్శనతో పతకాలను కైవసం చేసుకుంటున్నారు. ఇప్పటికే మొత్తం 13 పతకాలాను గెలుచుకున్న భారత ఆటగాళ్లు అందులో మొదటి రోజులు మూడు స్వర్ణ పతకాలతో మిగతావి 7 ఇక రెండో రోజు ఒక స్వర్ణం, రెండు రజతాలు, మూడు కాస్య పతకాలను గెలుచుకున్నారు.


ఇక క్రీడాకారులంతా తమ అత్యుత్తమ ప్రదర్శనతో పతకాల పంట పండిస్తున్నారు. ఇక ఇప్పటిదాకా 13 పతకాలను గెలుచుకోగా మూడు స్వర్ణాలు ఉన్నాయ్తి. మోత్తానికి భారత ఆటగాళ్లు ఐఎసెసెఫ్ ప్రపంచ కప్ లో తమ సత్తా చాటుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: