పింక్ కలర్ డ్రెస్ లో ఏద అందాలతో ఆకట్టుకుంటున్న శ్రీలీల..!

Pulgam Srinivas
టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న శ్రీ లీల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె పెళ్లి సందD అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ తర్వాత ఈమెకు వరస తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి అందులో కొన్నింటితో మంచి విజయాలను కూడా అందుకుంది.
 

ఈ బ్యూటీ ఆఖరుగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోలేదు. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోలేక పోయినప్పటికీ ఇందులో శ్రీ లీల మాత్రం తన నటనతో , డాన్స్ తో , అంద చందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ తో ఈ ముద్దు గుమ్మ క్రేజ్ మరింతగా పెరిగింది.
 

ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందాలను భారీ గానే ఆరబోస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు మంచి కిక్ ను అందిస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ అండ్ క్యూట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూనే వస్తుంది. అవి సూపర్ గా వైరల్ కూడా అవుతున్నాయి. తాజాగా ఈమె అదిరిపోయే లుక్ లో ఉన్న పింక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన ఏద అందాలు మరియు ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: