సన్యాసిగా మారిన.. రోహిత్ శర్మ మాజీ గర్ల్ ఫ్రెండ్?

praveen
ఇండియాలో క్రికెటర్లకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఇక క్రికెటర్లకు సంబంధించిన ఏ విషయం తెరమీదకి వచ్చినా కూడా అదే తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆ విషయం గురించి తెలుసుకునేందుకు అందరూ తెగ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అయితే క్రికెట్ సెలబ్రిటీల ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు మాత్రమే కాదు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు కూడా ఇంటర్నెట్లో అప్పుడప్పుడు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. దీంతో ఇక ఆ విషయాల గురించి తెలిసి అందరూ షాక్ అవుతూ ఉంటారు.

 కాగా ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం రోహిత్ శర్మ ఏకంగా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ని ఎంతో బాగా లీడ్ చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఇక క్రికెటర్ గా కూడా అత్యున్నత ప్రదర్శన చేస్తూ అదరగొడుతున్నారు. అయితే రోహిత్ శర్మకు భార్య రితిక ఒక కూతురు కూడా ఉంది. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు రోహిత్ శర్మ మాజీ గర్ల్ ఫ్రెండ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. గతంలో రోహిత్ శర్మ సోఫియా హయత్ అనే అమ్మాయితో లవ్ రిలేషన్ షిప్ లో కొనసాగాడు అంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇలా గతంలో రోహిత్ గర్ల్ ఫ్రెండ్ అంటూ వైరల్ గా మారిన అమ్మాయి సోఫియా హయత్.. ఇక ఇప్పుడు సన్యాసిగా మారిపోయింది. భౌతిక ఆనందాల కంటే ఆధ్యాత్మిక మార్గమే ఉత్తమము అంటూ ఆమె ఇక ఇలా సన్యాసిగా మారిపోయింది అన్నది తెలుస్తుంది. 2012 నుంచి మూడేళ్ల పాటు రోహిత్ శర్మ సోఫియా ప్రేమాయణం నడిపినట్లు సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. 2015లో వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక ఆ తర్వాత రోహిత్ శర్మ రితికను పెళ్లి చేసుకోగా సోఫియా మరొకరిని వివాహం చేసుకుంది. కానీ పెళ్లయిన ఏడాదికి సోఫియా విడాకులు కూడా తీసుకుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: