దినేష్ కార్తీక్ గురించి.. షాకింగ్ విషయం తెరమీదికి?

praveen
మొన్నటికి మొన్న ఐపీఎల్లో తన అద్భుతమైన ప్రదర్శన తో అదరగొట్టిన దినేష్ కార్తీక్ ఇక ఎంతో నిరీక్షణ తర్వాత టీమిండియాలో అవకాశం దక్కించుకున్నాడు ఇండియా లో వచ్చిన అవకాశాన్ని కూడా ఎంతో అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు ఇక ఇటీవల జరిగిన నాలుగో టి20 మ్యాచ్ లో కేవలం 27 బంతుల్లో 55 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు అన్న విషయం తెలిసిందే టీమిండియా విజయంలో అటు దినేష్ కార్తీక్ ఇన్నింగ్స్ ఎంతో కీలకంగా మారిపోయింది అయితే ఇటీవలే నాలుగో టి20 లో సాధించిన 50 పరుగులు దినేష్ కార్తీక్ అంతర్జాతీయ టి20 కెరీర్ లోనే మొదటి హాఫ్ సెంచరీ అన్న విషయం తెలిసిందే

 ఇందుకు సంబంధించిన వార్త వైరల్ గా మారి పోవడం తో.. అంతర్జాతీయ క్రికెట్ లో సీనియర్ అయిన దినేష్ కార్తిక్ కి మొదటి హాఫ్ సెంచరీ కావడం ఏంటి అంటూ అతని గురించి కొన్ని వివరాలు తెలుసుకోవడం మొదలుపెట్టారు  ఈ క్రమంలోనే మరో షాకింగ్ వెలుగులోకి వచ్చింది ఇప్పటివరకు దినేష్ కార్తీక్ అంతర్జాతీయ టి20 లో కనీసం 500 పరుగుల మార్కును కూడా చేరుకోలేదు ఇక ఈ విషయం డీకే అభిమానులు అందరూ కూడా షాపులో మునిగిపోతున్నారు అని చెప్పారు ఇప్పటివరకు రూ అంతర్జాతీయ టి20 లు ఆడిన దినేష్ కార్తీక్ 29 ఇన్నింగ్సులో 490 పరుగులు మాత్రమే చేశాడు.. ఇందులో అత్యధిక స్కోరు 47 కావడం గమనార్హం. ఇటీవలే హాఫ్ సెంచరీతో 55 గా మారింది.

 ఇలా భారత జట్టు తరఫున ఎంతో సీనియర్ అయినప్పటికీ అటు అంతర్జాతీయ టీ20 లో మాత్రం సరైన అవకాశాలు లేకపోవడం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక పోవడం కారణంగా ఇప్పటి వరకు 500 పరుగుల మార్కును కూడా చేరుకోలేక పోయాడు అని చెప్పాలి ఈ క్రమంలోనే దినేష్ కార్తీక్ మరో 10 పరుగులు చేస్తే 500 పరుగుల మార్కును అందుకుంటాడు. ఇటీవలే 4వ టి20 మ్యాచ్ లో ఆడిన ఫామ్ కంటిన్యూ చేస్తే ఎంతో సులభంగా 500 మార్కును అందుకుంటాడు అని చెప్పాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: