రాయలసీమ: పులివెందులలో జగన్ ఓటమా.. ఇదెక్కడి ట్విస్ట్..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలలోని నాయకులు అందరూ కూడా మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని ధీమాతో ఉంటున్నారు.. అలా ప్రజల మధ్యకు కూడా వెళుతూ తమ అధినేత వస్తే ఎలాంటివి చేస్తారనే విషయం పైన కూడా ప్రజలకు తెలియజేస్తూ అటు టిడిపి వైసిపి అభ్యర్థులు సైతం ప్రజలలో మమేకమవుతూ ఉన్నారు. ముఖ్యంగా కడపలోని రాజకీయాలు ఈసారి మరింత వేడిని పుంజుకున్నాయి.. కాంగ్రెస్  కడప ఎంపీ అభ్యర్థిగా వైయస్ షర్మిల పోటీ చేస్తోంది. అలాగే పులివెందుల ఎన్నికలలో కూడా ఈసారి జగన్ ఎంత మెజారిటీతో గెలుస్తారనే విషయం పైన అందరూ ఎదురుచూస్తున్నారు.

అయితే ఇప్పుడు తాజాగా పులివెందులలో జగన్ గెలవారంటూ ఒక వార్త వినిపిస్తోంది. అయితే ఈ విషయం విన్న తర్వాత చాలామందికి కోపం వస్తుంది.. లేకపోతే నవ్వొస్తుంది. పులివెందులలో జగన్ మీద బీటెక్ రవి గెలవడమేంటి ..? అనే సందేహం అందరిలో వస్తూ ఉంటుంది. అసలు విషయంలోకి వెళ్తే సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కరు కూడా తమ కమ్యూనిటీలో ఎవరైనా సరే పోల్ పెట్టవచ్చు. ప్రతిరోజు మనం కూడా పోల్ పెట్టవచ్చు. అలాగే ఆదాన్ కు సంబంధించినటువంటిది తెలుగుదేశం ప్రో సంస్థ అనేటువంటిది వాళ్లు ఒక పోల్ పెట్టారు.

అందులో పులివెందులలో ఈసారి గెలిచేది ఎవరు అని పోల్ పెట్టగా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్  38 శాతం అని.. బీటెక్ రవి 67 శాతం అని.. కాంగ్రెస్ కి 2శాతం అని నోటా కి ఒక శాతం అని ఓటింగ్ని పోల్ చేశారు.. ఈ ఓటుకి పోల్ చేసిన వారు లక్షమంది.. ఒకవేళ ఇదే ఫోల్ నిజమైతే జగన్ ఓడిపోయినట్టు బీటెక్ రవి గెలిచినట్టు అని చెప్పవచ్చు.. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు పోల్ పెట్టగా.. ఆంధ్రప్రదేశ్ కి కాబోయే సీఎం ఎవరని.. ఇందులో 56 శాతం మంది వైసీపీ పార్టీ అని.. 47% కూటమికి అంటూ ఓటింగ్ వేశా.. అయితే వీటిని ఎంతవరకు నమ్మవచ్చు అంటే సోషల్ మీడియాలో ఉండే సబ్స్క్రైబ్ ల ఆలోచన బట్టి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: