న‌వ‌మి స్పెష‌ల్‌: శ్రీరాముడి కంటే.. శ్రీరామనామమే గొప్పా.. ఈ లాజిక్‌ ఏంటో తెలుసా..?

Arshu
శ్రీరామ నవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ. హిందువులు  అత్యంత భక్తి శ్రద్దలతో ఈ పండగను జరుపుకుంటారు . ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పధ్నాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో, పల్లెపల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవడం ఓ సంప్రదాయం. భక్తుల గుండెల్లో కొలువై, సుందర సుమధుర {{RelevantDataTitle}}