వికలాంగునిపై ఎస్వీయూ ప్రతాపం: పది రోజులైపోయింది

చరిత్రకారుడు చెప్పినట్లుగా దేశాన్ని బాగు చేయాలంటే విశ్వ విద్యాలయాలను బాగు చేయండి అదే దేశాన్ని నాశనం చేయాలంటే విశ్వ విద్యాలయాలను నాశనం చేయండి అని, ఇది ముమ్మాటికీ సత్యమైన మాటే కదా? 


భారత ఖండమునకు మేధో భాండాగారాలను తయారు చేసిన నలంద, తక్షశిల వంటి  విశ్వ విద్యాలయములకు నిలయమైన ఈ కర్మ భూమిలో విశ్వ విద్యాలయాలు ఇంకెంత బాధ్యతగా మెలగాలి ?


ఒక వికలాంగునిపై మాటలతో, హావ భావాలతో దాడి అంటే సమ సమాజం తలదించుకోవాల్సిన ఘటన, సభ్య సమాజంలో తన కష్టార్జితంతో, భగవంతుడు తనకిచ్చిన లోపాన్ని ప్రక్కన పెట్టి మరీ శ్రమ చేసుకుంటూ కుటుంబాన్ని స్వార్జితంతో పోషించుకుంటున్నవారిపై మాటలతో, హావ భావాలతో దాడి వంటి అఘాయిత్యం సమర్థనీయం కాదు కదా? 


సభ్య సమాజంలోనే జరగ కూడని ఈ ఘటన, ఘనత వహించిన విశ్వ విద్యాలయం లో జరగడం అది కూడా సాక్షాతూ ఇంచార్జి రెజిస్ట్రార్ కార్యాలయంలో జరగడం... ఇలా జరగడానికి కారణభూతమయ్యింది సాక్షాత్ ఇంచార్జి రిజిస్ట్రార్ కావడం తప్పనిసరిగా గర్హనీయం కదా అంటున్నారు ఆంధ్ర ప్రజ?
ఇలా జరిగింది అని  చెప్పడానికే బాధవేసే ఘటనకు వేదికయ్యిందట ఘనత వహించిన ఎస్వీ యూనివర్సిటీ...  ఎస్వీ యూనివర్సిటీ ఇంచార్జి రిజిస్ట్రార్ కార్యాలయమే ఈ బాధాకరమైన ఘటనకు కర్త - కర్మ - క్రియ అట" height='150' width='250' width="560" height="315" src="https://www.youtube.com/embed/g3exWFWGLXs" data-framedata-border="0" allow="accelerometer; autoplay; encrypted-media; gyroscope; picture-in-picture" allowfullscreen="">
ఇలా జరిగింది అని  చెప్పడానికే బాధవేసే ఘటనకు వేదికయ్యిందట ఘనత వహించిన ఎస్వీ యూనివర్సిటీ...  ఎస్వీ యూనివర్సిటీ ఇంచార్జి రిజిస్ట్రార్ కార్యాలయమే ఈ బాధాకరమైన ఘటనకు కర్త - కర్మ - క్రియ అట?


అత్యంత బాధాకరమైన విషయమేమిటంటే ఈ ఘటన జరిగి దాదాపు పది రోజులు కావస్తున్నా దీనిపై ఎస్వీ యూనివర్సిటీ ఇంచార్జి రిజిస్ట్రార్ యొక్క స్పందన శూన్యం. ఈ విషయంపై ఇంచార్జి రిజిస్ట్రార్ యొక్క స్పందన గురించి ఇండియా హెరాల్డ్ చేసిన ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి.


ఇటివంటి ఘటనలతో 65  సంవత్సరాల చరిత్ర కలిగిన ఎస్వీ యూనివర్సిటీ ప్రతిష్ట మసక బారుతుందని తెలిసినా... నవ్విపోదురు గాక నాకేటి అన్నట్లుంది మా ఇంచార్జి రిజిస్ట్రార్ గారి పరిస్థితి అని చెవులు కొరుక్కుంటున్నారట ఎస్వీయూ పరిధిలోని  విద్యార్థులు, ఆచార్యులు, బోధనేతర సిబ్బంది.


సభ్య సమాజంలో ఇటువంటి అమానుష ఘటనలు జరగడం, అదీ విశ్వ విద్యాలయాల్లో జరగడం, అదీ సాక్షాత్తు ఇంచార్జి రిజిస్ట్రార్ ఆఫీస్ లో జరగడం, దానికి కారణభూతం సాక్షాత్తు ఇంచార్జి రిజిస్ట్రార్ కావడం...


ఇవన్నీ పారదర్శక పాలనను అందించడమే ధ్యేయంగా పెట్టుకున్న జన ప్రియ నాయకుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  శ్రీ వైఎస్ జగనమోహన రెడ్డి గారి దృష్టికి వెళ్తుందని... ఇటువంటి అమానుష ఘటనలు మరెక్కడా జరగకుండా ఉండాలని ఆశిస్తున్నారు ఆంధ్రప్రజ, మరి మీరేమంటారు ?


వికలాంగునిపై ఎస్వీయూ అఘాయిత్యం గురించి మరిన్ని పరిశోధనాత్మక విశ్లేషణలు: 

  • వికలాంగునిపై ఎస్వీయూ ప్రతాపం: పది రోజులైపోయింది ?


  • ఆత్మహత్యలు బెదిరింపులు ఇవేనా సార్లు మీరు నేర్పే చదువులు..?


  • ఎస్వీయూ..? సాయం చేసే వారినే సాధిస్తారా..? ఇదేం మాయరోగం..?


  • ఎస్వీయూ రిజిస్ట్రారు సారూ..? ఆ ఉద్యోగాలు ఎంతకు అమ్మేసుకున్నారు..?


  • అభిన‌వ సూసైడ్ ఫ్యాక్ట‌రీలుగా త‌యార‌వుతోన్న విద్యాల‌యాల త‌ప్పులు..?


  • "వీళ్ళు మారరప్పా : సీఎస్సార్ వద్దు, కమిషన్లే ముద్దు ...ఇదీ ఎస్వీయూ పద్దు"


  • సంచలనం : మొన్న విద్యార్థి బలవన్మరణం, నేడు వికలాంగుడిపై దాడి ఆరోపణలు - కొత్త ఇంచార్జి రిజిస్ట్రార్ చేతగానితనమే కారణమా..?


  • మంచి మాకొద్దు - మనీనే ముద్దంటున్న ఘన యూనివర్శిటీ ఇంచార్జి రిజిస్ట్రార్ ?


  • యూనివర్శిటీలు రాజకీయాలకు అడ్డాలుగా మారాయా..?


  • ఎస్వీయూ ప‌రువు రిజిస్ట్రార్ చేతిలో గోవిందా.. గోవిందా...?


  • అర్రే: రాష్ట్రం మొత్తం వైసీపీ ప్ర‌భుత్వం... ఇక్క‌డ మాత్రం టీడీపీ అజెండానే.. ?


  • ఎస్వీయూ ఘోరంలో రాజకీయ కోణం !


  • హృదయ విదారకం : ప్లీజ్ సర్ నేను వికలాంగున్ని నన్ను మరింత భయపెట్టొద్దు ప్లీజ్ ?


  • చట్టం ఏమైనా వారికి చుట్టమా ... కేసు ఎందుకు నమోదు చేయలేదు ?


  • చట్టాలు చేసేవాళ్ళను తయారుచేసే వాళ్ళే పంచాయతీలు చేస్తే ఎలా ?


  • ఎస్వీయూ బాగుపడాలంటే డైరెక్టుగా ముఖ్యమంత్రి జగన్ గారే రంగంలో దిగాలా ?


  • పేరుకు ఆచార్యులు.. వీళ్లకు సాంప్రదాయాలు పట్టవా ?


  • ఇన్చార్జి రిజిస్టర్ అయితే పంచాయతీలు చేస్తారా?


  • విశ్వ విద్యాలయాలు - నిజంగా ఆధునిక దేవాలయాలేనా :ఎస్వీయూ సోదాహరణ?


  • హతవిధీ : ఎస్వీయూ ఫెయిల్ మళ్ళీ మళ్ళీ...?


  • హవ్వా 'ఎస్వీయూ' నీకిది తగునా ?


  • ఆచార్యులేనా వీళ్లు - వికలాంగునిపై బ్రహ్మాస్త్రమా ?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: