పవన్ ఇమేజ్ మరింత ఆకాశానికి .. మరోసారి పిఎం తో ప్రశంసలు..!
ఇక ఇప్పుడు తాజాగా ఎన్డీఏ కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రిలతో ప్రధాని భేటీ అయ్యారు .. అయితే ఈ కార్యక్రమంలో అందరూ ప్రధానిని గట్టిగా పోగిడేశారు .. అయితే సహజంగా పవన్ కూడా ఇదే చేస్తారని అంతా అనుకున్నారు .. అక్కడ కూడా అదే రిపీట్ అయింది .. అయితే దీనికి మించి రాష్ట్రంలో కేంద్రం అమలు చేస్తున్న పథకాలు , రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న ప్రోత్సాహకం వంటి వాటిని పవన్ వివరించారు .. ఈ క్రమంలోనే 555 కోట్లతో గ్రామీణ సడక్ యోజన ముందుకు తీసుకువెళ్తున్నామని కూడా ఆయన చెప్పుకోచ్చారు .
అలాగే ఈ క్రెడిట్ అంతా ప్రధాని , ముఖ్యమంత్రిలదేని అందరి ముందు ఆయన చెప్పుకోవచ్చరు .. సహజంగా ఇలాంటివి జరిగినప్పుడు విని ఊరుకోటం రెండు చప్పట్లు కొట్టి అభినందించడం వరకు చేస్తారు ... కానీ అలా అయితే ఇమేజ్ ఎలా పెరుగుతుందని అంత అంటారు .. కానీ తర్వాత విందు సందర్భంగా మాట్లాడం మోదీ .. పవన్ కు చాలా భవిష్యత్తు ఉంది దేశానికి ఆయన లాంటి నాయకుడు ఎంతో అవసరం అంటూ ఆయన్ను అంతగాను ఆకాశానికి ఎత్తేసారు .. ఊరికినే కాదు ప్రధాని భూజం తిట్టి మరి పవన్ ను ప్రశంసించడం ఇప్పుడు మరింత హైలెట్ గా మారింది.
ఇక సహజంగా రాజకీయాల్లో ఒకరిని ఒకరు పొగుడుకోవడం ఎంతో కామన్ .. అయితే ఇక్కడ వాస్తవాన్ని ఆధారంగా చేసుకుని చేసిన కామెంట్లకు .. ముఖస్తుతిగా చేసిన వ్యాఖ్యలకు తేడా ఉన్నట్టుగానే .. పవన్ కళ్యాణ్ విషయంలో మోడీ పలు ఆధారాలను ఆధారం చేసుకుని చేసిన వ్యాఖ్యలు . అలాగే పవన్ ఇమేజ్ను భారీగా పెంచేసాయి .. అదేవిధంగా సనాతన ధర్మం ఒక్కటే ఆయన్ను మోడీకి ఎంతగానో దగ్గర చేయలేదు .. ఆయన అనుసరిస్తున్న విధానాలు గిరిజనులు గ్రామీణలు అంటూ చేపడుతున్న కార్యక్రమాలు వంటివి కూడా పవన్‌ను మోడీకి మరింత దగ్గర చేశాయి .. ఇదే ఆయన ఇమేజ్ను ఆకాశానికి పెంచింది .