ఏపీ:చంద్రబాబు బెయిల్ .. హైకోర్టు తీర్పు ఏం చెప్పిందంటే..?
దీంతో సుప్రీంకోర్టు సైతం చార్జి సీటు దాఖలు చేసినంతమాత్రాన బెయిల్ రద్దు పిటిషన్ పైన జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా తీర్పు ఇచ్చిందట. అంతేకాకుండా బెయిల్ రద్దు పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులను కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.. అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులు చంద్రబాబు అరెస్ట్ అయి 50 రోజుల పాటు జైల్లో కూడా ఉన్నారు. మొదట చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు ఆ తర్వాత రెగ్యులర్ బెలూన్ కూడా ఇచ్చారు.
మరొకవైపు చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఇంటర్ లోకేటరి అప్లికేషన్ దాఖలు చేసిన మూడో వ్యక్తి సైతం సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని తెలియజేసింది. అంతేకాకుండా న్యాయస్థానం మీకు ఈ కేసుతో సంబంధం ఏంటి ఫీల్ దాఖలు చేయడానికి గల ఉన్న అర్హత ఏంటి అంటూ కూడా సుప్రీంకోర్టు నిలదీసిందట. మొత్తానికి సీఎం చంద్రబాబుకి మాత్రం బెయిల్ పైన భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు. ఇప్పటికే కూటమిలో భాగంగా పరిపాలన సైతం కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నారు సీఎం చంద్రబాబు. ముఖ్యంగా 2024 ఎన్నికలలో హామీలు చాలానే ఇవ్వడంతో వాటిని అమలు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే చాలా హామీలను పెండింగ్లో ఉంచాలా సీఎం చంద్రబాబు.