రాయలసీమ: జేసితో పెట్టుకుంటే అలానే ఉంటుంది.. ఏం జరిగిందంటే..?

Divya
ఏపీ రాజకీయాలు ఎలా మారుతాయయో ఎవరు చెప్పలేము.. గతంలో ఎలా ఉండేది పక్కన పెడితే.. గడిచిన ఐదేళ్లలో ఎలాంటి మార్పులు వచ్చాయో కానీ ప్రస్తుతం రాజకీయంలో మాత్రం చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ముఖముఖాలు చూసుకోలేనంతవరకు కూడా వెళ్ళిపోయాయి. వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు చాలా మంది చాలా చేలా రేగిపోయారనీ ..అయితే పవర్ పోయిన తర్వాత పార్టీని వదిలేసి మళ్లీ ఇప్పుడు అధికార పార్టీ టిడిపిలో చేరేందుకు సైతం సిద్ధమవుతున్నారు. ఇలాంటి వారి విషయంలో ఎలా ఉండాలని విషయాన్ని జెసి ప్రభాకర్ రెడ్డి తన చేతుల్లో చేసి చూపించారు.

తన ఇంటికి వచ్చిన వైసీపీ లాయర్ శ్రీనివాసను తాను టిడిపిలో చేరుతానని చెప్పినప్పటికీ.. గతంలో తాను చేసిన తప్పుల్ని మన్నించాలని ప్రాధేయపడిన కూడా అందుకు చేసి ప్రభాకర్ రెడ్డి అసలు ఒప్పుకోలేదు. అలాయర్ ఎంతగా వినకపోకపోయినప్పటికీ ఇంట్లోనే తన అనుచరులతో రోడ్డుమీదికి తీసుకువెళ్లి మరి వదిలిపెట్టించారని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో తనని టిడిపిలోకి చేర్చుకొని ప్రసక్తి లేదని సమాచారం. వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాడిపత్రికి చెందిన ఈ లాయర్ చాలా దురుసుగా మాట్లాడారట. దీంతో పాత వీడియోలు సోషల్ మీడియాలో టిడిపి కార్యకర్తలు వైరల్ గా చేస్తున్నారు.

లాయర్ శ్రీనివాస్ ఈరోజు టిడిపి పార్టీ గెలిచిన తర్వాత తన పాత తప్పుల్ని అసలు పట్టించుకోకుండా తన విషయాలను సీరియస్ గా తీసుకోవద్దని చెబుతూ తనను టిడిపిలో పార్టీలో చేర్చుకోవాలని కోరారు దీనికి చేసి ప్రభాకర్ రెడ్డి అసలు ఒప్పుకోలేదు.. అయినప్పటికీ ఆ లాయర్ మాత్రం తనని పార్టీలో చేర్చుకోవాలని పట్టుబడినప్పటికీ సీరియస్ అయిన జేసి తన అనుచరులతో తనని బయటికి పంపించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. మరి ఈ వీడియో అటు పార్టీ అధినేత చంద్రబాబు చూశారా లేదా తెలియాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: