రెచ్చిపోయిన ఏపీ ఉద్యోగులు.. జగన్ కి పెద్ద బొక్కేగా..!

lakhmi saranya
సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా అధికార పక్షంపై ఉద్యోగులకు ఆగ్రహం ఉండటం కామన్. ఎక్కడో ఒడిశా వంటి రాష్ట్రాల్లో తప్ప మిగిలిన చోట్ల ప్రభుత్వ తిరు ఉద్యోగులు ప్రతి ఐదేళ్లకు వ్యతిరేకరిస్తూనే ఉంటున్నారు. తమకు సక్రమంగా డీఏలు ఇవ్వలేదను.. జీతాలు పెంచలేదను.. ఉద్యోగులపై భారం మోపారనో.. ఎలా ఏవో కొన్ని కారణాలతో అధికార పక్షం పై ఉద్యోగులు మండిపడుతున్నారు. అయినప్పటికీ కొందరు మాత్రం అనుకూలంగానే ఉంటారు. ఓ వర్గం  వ్యతిరేకించినా.. ఉన్నత స్థాయి వర్గాల్లో మాత్రం కొంత సానుకూలత ఉంటుంది.
ఇక కట్ చేస్తే ఏపీ విషయంలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా ఉద్యోగులు అందరూ వైసీపీకి వ్యతిరేకంగానే ఉండటం గమనార్హం. నిజానికి ఎన్నికల పోలింగ్ సమయంలో ఉద్యోగులు వ్యవహరించిన తీరు చూస్తే వైసీపీ పై వారికి వ్యతిరేకత కన్నా కూడా సీఎం జగన్ పై పగ ఎక్కువగా ఉందని స్పష్టంగా తెలిసింది. తమకు వేతనాలను ఒకటవ తేదీకి ఇవ్వకపోవడం.. పిఆర్సీని తగ్గించడం.. సిపిఎస్ ను రద్దు చేయకుండా నాన్చి వ్యవహరించడం.. తాము దాచుకున్న నిధుల పైన తమకు రుణాలు రాకుండా అడ్డుకోవడం వంటివి ఉద్యోగులకు కోపాన్ని తెప్పించాయి. ఇక టీచర్ల వ్యవహారం అంటే.. మరింత తీవ్రంగానే ఉంది. తమకు బోధన తప్ప మరేమీ తెలియక పోయినా మరుగు దొడ్లు కూడా కడిగించారని.. పిల్లలకు అన్నం కూడా వండించారని.. ఉపాధ్యాయులు మంట ఎత్తిపోయారు.
మరీ ముఖ్యంగా మద్యం దుకాణాల దగ్గర తమకు విధులు వేయడం.. మందు బాబులను లైన్లో నిలబెట్టగా పోతే.. చర్యలు తీసుకోవడం వంటివి వారిని ఆగ్రహం చేశాయి. ఇక ఫలితంగా మునిపెన్నడూ లేని విధంగా వైసిపి ప్రభుత్వంపై ఉపాధ్యాయులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఈ కసిని వారు ఓట్లు రూపంలో చూపించారు. దీంతో వారి కసి రెండునట్లు పెరిగి ఓట్లు రూపంలో పడ్డాయి. అంటే 78 వేల మంది రెండే సీట్లు చొప్పున 1.50 లక్షల కోట్లు వేశారు. ఎలా వేస్తారని సందేహం కూడా రావచ్చు.  ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఇచ్చారు. దీంతో పనిచేసే చోటా అంటే.. వారికి అప్పగించి పోలింగ్ బూత్ వద్ద ఓటేశారు. దానికి ముందు తమ తమ సొంత ప్రాంతాల్లోనూ ఓటు వేశారు. మధ్యలో నాలుగు రోజులు గ్యాప్ రావడంతో వేలిపై ఉన్న సిరాను వారు తుడుచుకున్నారు. ఇక ఈ ఘటన వెలుగులోకి రావడంతో జగన్ పై ఉద్యోగులు ఇంత కసిగా ఉన్నారా అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: