డాక్టర్ సుధీర్ సజీవ దహనంపై సందేహాలు.. ప్రమాదమా? కుట్ర కోణమా?

Veldandi Saikiran
హైదరాబాద్‌ ఔటర్‌ రింగు రోడ్డు పై మొన్న శనివారం రాత్రి కారు దగ్ధమైన సంఘటన లో డాక్టర్‌ నేలపాటి సుధీర్‌ మరణించిన వార్త సంగతి తెల్సిందే.  అయితే...  డాక్టర్‌ నేలపాటి సుధీర్‌  మరణం పై అనేక అనుమానాలు వస్తున్నాయి.  డాక్టర్‌ నేలపాటి సుధీర్‌....  స్వస్థలం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లోని ప్రకాశం జిల్లా పొన్నలూరు మండల కేంద్రంలోని శివాజీ నగర్‌ అని పోలీసులు గుర్త్తించారు.  ఇక అప్పట్లో హైదరాబాద్‌  మలక్‌ పేట లోని   యశోదా ఆస్పత్రి లో ఆర్థోపెడిక్‌ వైద్యుడి గా పని చేసి...  ప్రస్తుతం మైనింగ్‌ వ్యాపారం చేస్తున్నారు డాక్టర్‌ నేలపాటి సుధీర్‌. 

అలాగే... ఆయన భార్య సుప్రజ మరియు కుమారుడు తో కలిసి....  కూకట పల్లి హౌజింగ్‌ బోర్డు  పరిధి లోని సర్దార్‌ పటేల్‌ నగర్‌ లో ఉంటున్నారు డాక్టర్‌ నేలపాటి సుధీర్‌.  అయితే...  గత శనివారం...  బయటకు వెళుతున్నానని ... ఫ్యామిలీ మెంబర్స్‌ కు చెప్పి... కారు లో సింగిల్‌ గానే వెళ్లారు డాక్టర్‌ నేలపాటి సుధీర్‌.  ఇందులో భాగం గానే...  నానక్‌ రామ్‌ కూడ దగ్గర ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఎక్కారు డాక్టర్‌ నేలపాటి సుధీర్‌.  అయితే.. ఈ నేపథ్యం లోనే డాక్టర్‌ నేలపాటి సుధీర్‌ కారు లో మంటలు ఒక్క సారిగా చెలరేగాయి.  దీంతో ఈ ఘోర ప్రమాదం లో డాక్టర్‌ నేలపాటి సుధీర్‌ మృతి చెందారు.

 షార్ట్‌ సర్యూట్‌ వల్లనే...  డాక్టర్‌ నేలపాటి సుధీర్‌ కారులో మంటలు వచ్చాయని అంటున్నారు పోలీసులు.  అంతే కాదు... ఈ దారుణమైన ప్రమాదం పై కూడా అనుమనాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.  డాక్టర్‌ నేలపాటి సుధీర్‌ దారిలో ఎక్కడైనా ఆగి ఎవరితోనైనా....  మాట్లాడారా.. ? లేదా...  కారు ఇంజిన్‌ లో ఏదైనా లోపం సంభవించిందా ? అనే అనుమానాలు వస్తున్నాయి. అసలు డాక్టర్‌ నేలపాటి సుధీర్‌ ది హత్య నా... ఆత్మహత్య నా అనే కోణం లోనూ విచారణ చేస్తున్నారు పోలీసులు. త్వరలోనే ఈ ఘటన పై క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: