బాబుకు అక్క‌డ క్యాండెట్లు దొర‌క‌ట్లేదా... 25 ఏళ్ల‌లో ఇంత దుస్థితా ?

VUYYURU SUBHASH
చంద్ర‌బాబు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి 40 ఏళ్లు అవుతోంది. 14 సంవ‌త్స‌రాలు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. పైగా టీడీపీకి రెండున్న‌ర ద‌శాబ్దాల నుంచి అధ్య‌క్షుడిగా ఉన్నారు. అయినా ఆయ‌న ఇప్ప‌ట‌కీ ఏపీలో కొన్ని సీట్ల‌లో స‌రైన అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టలేని ప‌రిస్థితి. రెండున్న‌ర ద‌శాబ్దాలుగా {{RelevantDataTitle}}