పాకిస్తాన్ కి కోలుకోలేని లేని షాక్... ఏకంగా అన్ని లక్షల కోట్ల నష్టమట...!!!
ఇక విషయానికి వస్తే...ఎఫ్ ఏ టి ఎఫ్ లో గ్రే లిస్ట్ పాకిస్తాన్ కి కంటిన్యూ అవుతుంది....ఎఫ్ ఏ టి ఎఫ్ బ్లాక్ లిస్ట్ నుంచి అయితే తప్పించుకుంది కాని గ్రే లిస్ట్ నుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది పాకిస్తాన్... దీనికి కారణం అది ఉగ్రవాద దేశం కాబట్టి. ఇక ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ కి అనుకూలించటం లేదు. దీంతో గ్రే లిస్ట్ వల్ల పాకిస్తాన్ ఆర్ధికంగా చాలా క్రుంగిపోయిందని అధికారికంగా ప్రకటించింది. ఎంతలా అంటే గ్రే లిస్ట్ వల్ల 2 లక్షల 80 కోట్ల ఆర్ధిక నష్టంతో ఆర్ధికంగా చాలా సతమతమవుతుందట. ఇక తమను గ్రే లిస్ట్ నుంచి తప్పించమని ప్రపంచ దేశాలకు విన్నపం తెలియజేస్తుంది పాకిస్తాన్. కాని ప్రపంచ దేశాలు ఏమాత్రం పాకిస్తాన్ కి సపోర్ట్ చెయ్యటం లేదు. ఇక ఈ దెబ్బతో భవిష్యత్తులో ఉగ్రవాదులు ముఠాకి ట్రైనింగ్ ఇవ్వడం ఆపేస్తే బాగుపడుతుందని స్పష్టమవుతుంది.. ఇక ఇలాంటి మరిన్నో ఆసక్తికరమైన అంతర్జాతీయ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...