తల్లిదండ్రులను ముక్కలుగా నరికిన కొడుకు.. చివరికి వంటగదిలో..?
దీంతో తమ కొడుకు భవిష్యత్తు ఏంటి తల్లిదండ్రులు తెగ మదన పడిపోయారు. తాము కొడుకు డబ్బులు ఇవ్వకపోతే అప్పుడైనా పనికి వెళ్తాడు ఏమో అని అనుకున్నాను తల్లిదండ్రులు. కానీ కొడుకు అంత ఉన్మాదిగా మారి పోతాడు అని మాత్రం ఊహించలేకపోయారు. దీంతో స్థానికులు అందరి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు . గత కొన్ని రోజుల నుంచి సదరు వృద్ధులు కనిపించకపోవడంతో స్థానికులు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపగా ఎన్నో సంచలన నిజాలు బయటపడ్డాయి ఓ రోజు తల్లి మార్కెట్ కు వెళ్ళిన సమయంలో ఒంటరిగా ఉన్న తండ్రి పై కత్తితో దాడి చేసి చంపిన జోయల్.. మార్కెట్ నుంచి తిరిగి వచ్చిన తల్లిపై కూడా దారుణంగా దాడి చేశాడు.
వారు మరణిస్తే వచ్చే ఐదు ఐదు లక్షల డాలర్ల భీమా తో జీవితాన్ని ఇంట్లో కూర్చొని సుఖంగా గడపాలని అనుకున్నాడు. ఏకంగా తల్లిదండ్రుల శవాలను యాసిడ్ లో ముంచి ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చేశాడు జోయల్. అయితే ఈ ఘటన 2016లో చోటుచేసుకోగా విచారణ ఇన్నాళ్లకు ఓ కొలిక్కి వచ్చింది. అయితే కొడుకే దారుణంగా తల్లిదండ్రులను హత్య చేసి ముక్కలు ముక్కలుగా చేసి చివరికి వారి శరీరాలను యాసిడ్ లో ఆనవాలు లేకుండా ముంచి ప్లాస్టిక్ కవర్లలో కట్టి శరీర భాగాలను దాచి పెట్టినట్లు పోలీసులు విచారణలో తేలింది.