స్టూడెంట్ తో శృంగారం.. గర్భం దాల్చిన టీచర్.. కానీ చివరలో ట్విస్ట్.?

praveen
రోజు రోజుకు సమాజం లో వెలుగు లోకి వస్తున్న ఘటనలు  చేస్తుంటే సభ్య సమాజం తీరు రానున్న రోజుల్లో మరెంత  దారుణంగా మారిపోతుం దో అనే అనుమానం కలగక మానదు. పద్ధతిగా బతకాల్సిన మనుషులు... మానవతా విలువలను మరిచిపోయి క్షణకాల సుఖం కోసం ఎన్నో నీచమైన చర్యలకు పాల్పడుతున్నారు. వావి వరసలు మరిచి అక్రమ సంబంధాలకు తెరలేపుతున్న ఘటనలు కూడా తెర మీదకు వస్తున్నాయి. విద్యార్థులకు మార్గదర్శకం గా ఉండి... విద్యార్థుల గొప్ప భవిష్యత్తుకు దారులు వేయాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థులను పెడదారి పట్టిస్తున్న  ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తూన్నాయి.

 ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె ఒక పాఠశాలలో టీచర్ గా  పనిచేస్తోంది... ఆమెకు పెళ్లి అయ్యి భర్త కూడా ఉన్నాడు... కానీ భర్తతో శారీరక సుఖం సరిపోలేదని ఆమె కామ కోరికలతో తహతహలాడిపోయేది. ఈ క్రమంలోనే ఓ విద్యార్థిపై ఆ టీచర్ కన్ను పడింది. కాగా టీచర్ వయసు 35 ఏళ్లు కాగా విద్యార్ధి వయస్సు 15 ఏళ్లు మాత్రమే. కానీ వెనక ముందూ ఆలోచించలేదు . ఇక ఆ విద్యార్థికి మాయమాటలు చెప్పి విద్యార్థితో కామ కోరికలు తీర్చుకోవటం మొదలు పెట్టింది. ఇక ఎన్నో రోజుల పాటు ఇలా జరుగుతూ వచ్చింది.

 కానీ ఆ తర్వాత విద్యార్థిని దూరం పెట్టాలి అనుకున్నప్పటికీ విద్యార్థి బాగా శృంగారానికి అలవాటుపడి టీచర్ను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో  అప్పుడప్పుడు నగ్న ఫోటోలను విద్యార్థికి పంపిస్తూ ఉండేది టీచర్.  ఈ క్రమంలోనే టీచర్ గర్భవతి అయ్యింది. కానీ గతంలో తన భర్తకు పిల్లలు పుట్టరు అనే వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో భర్త ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించగా..  అసలు విషయం గుట్టు రట్టయ్యింది. ఈ ఘటన లండన్ లోని  బకింగ్ హమ్  షేర్ లో చోటుచేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: