కరోనాను గెలిచిన వారు చెబుతున్న భయంకర నిజాలు ఇవే..!?

Chakravarthi Kalyan
కరోనా రాకుండా ఏం చేయాలి.. ఒక వేళ వస్తే ఏం చేయాలి. దాని బారి నుంచి ఎలా ప్రాణాలు కాపాడుకోవాలి.. ఇలాంటి విషయాలు ఇప్పటి వరకూ డాక్టర్లు చాలా మంది చెప్పారు. కానీ అసలు ఆ రోగం బారిన పడి విజయం సాధించిన వారు చెబుతున్న విషయాలు చాలా ఇంట్రస్టింగా ఉన్నాయి. వారు కరోనాను ఎలా గెలిచారో చెబుతున్నారు.

కరోనాతో పోరాడేందుకు వారు వి -1 సి -1000 టాబ్లెట్లు తీసుకున్నారట. అలాగే విటమిన్ ఇ తీసుకున్నారట. ఉదయం 10:00 గంటలకు 15-20 నిమిషాలు ఎండలో కూర్చోవాలట. గుడ్డు ఉన్న వస్తువులు తీసుకోవాలి. రోజూ 7-8 గంటలు నిద్ర పోవాలి. రోజూ గోరువెచ్చని నీరు త్రాగాలి. వేడి ఆహారం తినాలి. కరోనా వైరస్ కోసం పిహెచ్ 5.5 నుండి 8.5 pH స్థాయి కంటే ఎక్కువ ఆల్కలీన్ ఆహారాలను తీసుకోవాలి.

అవేమిటంటే.. నిమ్మకాయ - 9.9 పిహెచ్, సున్నం - 8.2 పిహెచ్, అవోకాడో - 15.6 పిహెచ్, వెల్లుల్లి - 13.2 పిహెచ్, మామిడి - 8.7 పిహెచ్, టాన్జేరిన్ - 8.5 పిహెచ్, పైనాపిల్ - 12.7 పిహెచ్, డాండెలైన్ - 22.7 పిహెచ్, ఆరెంజ్ - 9.2 పిహెచ్.. ఇలాంటి ఆహార పదార్దాలు తీసుకోవాలి.

అసలు ఈ లక్షణాలు ఉంటే కరోనా అని అనుమానం మనకు రావాలి. అవేంటంటే.. గొంతు దురద, పొడి గొంతు, పొడి దగ్గు, అధిక ఉష్ణోగ్రత, శ్వాస ఆడకపోవడం, వాసన మరియు రుచి కోల్పోవడం మరియు వినికిడి కోల్పోవడం.. మీకు ఈ లక్షణాలు ఏవైనా ఉన్నప్పుడు, నిమ్మకాయతో గోరువెచ్చని నీరు త్రాగాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: