అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లు...చెక్ పెట్టిన పోలీసులు...

Satvika

కరోనా ప్రభావం ముంచూకొస్తూ మృత్యు గంట మోగిస్తున్న కరోనా కు  చెక్  పెట్టాలని అందరూ ఎదురు చూస్తున్నారు.. కరోనా మహమ్మారి బారిన పడి చాలా మంది మృత్యువాపడ్డారు.. కరోనా పై ప్రజలను కాపాడాలని సకల జనులు కష్ట పడుతున్నారు.. ఇకపోతే కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటూ వస్తుంది .. ఈ మేరకు లాక్ డౌన్ ను ప్రకటించింది.. 

 

 

 

 

 

అయినా కరోనా ప్రభావం ఎక్కడ తగ్గక పోవడంతో లాక్ డౌన్ ను మరింత పొడిగింపు చేస్తూ సంచలన నిర్ణయాలను తీసుకున్నారు.. అదేంటంటే మే 7 వరకు లాక్ డౌన్ ను కొనసాగించనున్నట్లు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చెప్పుకొస్తున్నారు.. ఇకపోతే కరోనా నుంచి ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి సినీ రాజకీయ నాయకులు ముందుకొస్తున్నారు.. 

 

 

 

 

 

 

కరోనా మహమ్మారిని ఇంట్లోనే ఉంటూ కట్టడి చేయాలని చాలా మంది అనుకుంటున్నారు..అయితే ఈ మేరకు సినీ ప్రముఖులు కూడా అభిమానులకు సూచనలు ఇస్తూ ప్రజలను ఆకర్షించడానికి సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తూ వస్తున్నారు.. అయితే లాక్ డౌన్ తప్పక పాటిస్తే ఎటువంటి భాధలు ఉండవని తెలియ పరుస్తున్నారు.. 

 

 

 

 

 

లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే.. ఈ మేరకు అన్నీ సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే..అయితే ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలను తెరచిన సంగతి తెలిసిందే.. అయితే.. మద్యం అమ్మకాలను పోలీసులు దగ్గరుండి చేయిస్తున్నారు.. అలాంటిది ఒక పక్క అమ్మకాలు జోరుగా సాగుతున్న కూడా మరో పక్క మాత్రం అక్రమంగా వేరే ప్రాంతాలకు తరలిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికారు.. వారి నుంచి మద్యాన్ని స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: