మహానటి ప్రేమాయణం ఇప్పటిది కాదుగా.. కీర్తి గట్టిగానే నడిపిందిగా..?
నేను మా కుటుంబంతో కలిసి రెస్టారెంట్ కి వెళ్ళా. అక్కడికి అంటోనీ వచ్చాడు కుటుంబంతో కలిసి ఉండేసరికి అతడిని కలిసి అవకాశం కుదరలేదు కనుసైగా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు .. అలాగే నీకు ధైర్యం ఉంటే నాకు ప్రపోజ్ చేయమని అప్పుడే చెప్పా 2010 లో ఆంటోనీ నాకు మొదటిసారిగా ప్రపోజ్ చేశాడు .. అలాగే 2016 నుంచి మా బంధం మరింత గట్టి పడింది .. నాకు ప్రామిస్ రింగును బహుమతిగా ఇచ్చాడ మేము పెళ్లి చేసుకునే వరకు దాని నేను ఎక్కడా తెలియదు. నా సినిమాల్లో కూడా మీరు ఆ రింగును చూడవచ్చు. అయితే పెళ్లి సెట్ అయ్యేవరకు మా ప్రేమను ఎవరికీ తెలియకుండా ఉంచాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం .. నేను ఆంటోనీతో ప్రేమలో ఉన్నట్లు నా స్నేహితులకు ఇండస్ట్రీలో కొందరికి మాత్రమే తెలుసు ..
సమంత , విజయ్, అట్లీ, ప్రియా, ప్రియదర్శన్, ఐశ్వర్యలక్ష్మి .. ఇలా కొద్దిమందికి మాత్రమే మా ప్రేమ విషయం తెలుసు .. మేమిద్దరం మా వ్యక్తిగత విషయాలను ఎంతో రహస్యంగా ఉంచడానికి ఎప్పుడు ఇష్టపడుతాం. అలాగే ఆంటోనీకి సిగ్గు ఎక్కువ మీడియం ముందు కూడా అందుకే కలిసి కనిపించలేదు .. చేతులు పట్టుకుని నడటం ఆంటోనీ చేయలేదు ఎన్నో సంవత్సరాలగా ప్రేమలో ఉన్నా 2017లో మొదటిసారి విదేశాలకు కలిసి వెళ్దాం రెండేళ్ల క్రితమే సోలో ట్రిప్పుకు వెళ్ళాం 2022 లో మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నా. అయితే అది 2024 డిసెంబర్లో వివాహ బంధంతో ఇద్దరం ఒకటయం. నేను పెళ్లి అయిన దగ్గర నుంచి పసుపుతాడుతోనే సినిమా ప్రచారాల్లో పాల్గొంటున్న .. ఇది చాలా పవిత్రమైనది .. సశక్తిమంతమైనది మంచి ముహూర్తం చూసి మంగళసూత్రాలను బంగారు గొలుసులోకి మార్చుకుంటా .. ప్రస్తుతం కీర్తి సురేష్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.