సోనియా గాంధీ వెర్సెస్ అర్నాబ్ గోస్వామి... మరో కోణం..?

praveen

కూల్ గా నడిచిపోయేటువంటి సరస్సులో  రాళ్లు వేస్తే అలలు ఎగిపడుతూ  ఉంటాయి. అలాగే ప్రస్తుతం రాజకీయాలన్ని కూడా దానంతటదే కూల్ గా వెళ్లిపోతుంది. అలా కాకుండా రాజకీయం అనేది మా చెప్పు చేతుల్లోనే ఉండాలి అనుకున్నప్పుడు.. వివాదాలు మొదలవుతాయి. తాజాగా సోనియాగాంధీని  రిపబ్లిక్ కి సంబంధించినటువంటి ఆర్నబ్ గోస్వామి ఒక ప్రశ్న అడిగారు. మీరు దేశంలో మైనార్టీలకు సంబంధించి ఎక్కడెక్కడో అంశాలను ప్రస్తావిస్తూ వుంటారు అలాంటిది పాల్గర్ ఘటన మీద ఎందుకు స్పందించరు అంటూ ప్రశ్నించాడు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలందరూ రెచ్చిపోయారు. ఆర్నబ్ గోస్వామి పైన ఏకంగా 100 కేసులు పెట్టారు. ఇక మిగతా కేసులన్నింటినీ కొట్టి  వేస్తు  మహారాష్ట్రలో కేసు  కంటిన్యూ అవుతుంది. 

 

అయితే ఒక ప్రశ్నకు ఇంతమంది విరుచుకుపడ్డ ధోరణి అనేటువంటిదే... విమర్శలకు దారి తీస్తోంది. ఈ సందర్భంగా ఎంతో  ఆగ్రహంతో ఉన్న ఆర్నబ్ గోస్వామి కి సుబ్రహ్మణ్యస్వామి ఉప్పు నిప్పులా తయారయ్యారు. ఒకరికొకరు సమాచారాల గురించి సోనియా మీద తవ్వకాలు ప్రారంభించారు. అయితే ప్రస్తుతం సోనియాగాంధీకి రెండు రకాల పౌరసత్వలు  ఉన్నాయి అంటూ ఒక ఆరోపణ చేస్తున్నారు అర్నాబ్  గోస్వామి . వాస్తవంగా అయితే ఇటలీలో ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది.. 

 

 ఇటలీ  దేశంలో అక్కడి తో పాటు వేరే దేశంలో కూడా పౌరసత్వాన్ని తీసుకోవడానికి వీలుంటుంది. కాని భారతదేశంలో మాత్రం ఒకే పౌరసత్వం ఉంటుంది. ఇక మన ఓటు హక్కు సంబంధించి స్టేట్మెంట్ అప్లికేషన్ కూడా మనం భారతీయులం అని రాసి ఉండాలి. ఒకవేళ  భారతీయులే కాదని విదేశాల్లో ఓటు హక్కు ఉందని రాస్తే మనకు ఇక్కడ భారత దేశంలో ఓటు హక్కు మంజూరు చేయరు. అయితే ఆర్నాబ్ గోస్వామి  ప్రశ్నిస్తున్నప్పుడు అతని కంట్రోల్ చేయడానికి ఎందుకు ప్రశ్నిస్తున్నారు అన్నది ప్రస్తుతం విశ్లేషకులు అడుగుతున్న ప్రశ్న. మరిన్ని వివరాలకు ఈ క్రింది వీడియోలో ఉన్నాయి.

" height='150' width='250' src="https://www.youtube.com/embed/avibjg0kvnI" width="560" height="315" data-framedata-border="0" allowfullscreen="allowfullscreen">

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: