స‌మ‌స్య సొంతం.. ప‌రిష్కారం మాత్రం ప్ర‌పంచానికి.. ' శ్రీజారెడ్డి స‌రిప‌ల్లి ' సేవ‌కు హ్యాట్సాఫ్‌!!

VUYYURU SUBHASH
ప‌రోకారార్థ మిదం శ‌రీరం- అన్న‌ది ఆర్యోక్తి! అయితే, నేటి స‌మాజంలో అందునా.. ఈ స్పీడు యుగంలో ప‌క్క‌వారిని ప‌ట్టించుకునే తీరిక ఎక్క‌డుంది ? అంతెందుకు సొంత అమ్మానాన్న‌కే ఏదైనా స‌మ‌స్య ఉంటే.. ప‌ట్టించుకోని ప్రబుద్ధులు అనేక మంది ఈ స‌మాజంలో ఉన్నార‌నే విష‌యాన్ని ప్ర‌తి రోజూ మ‌నం ఏదో ఒక రూపంలో ప‌త్రిక‌ల్లో చ‌దువుతున్న‌దే.. పెద‌వి విరుస్తున్న‌దే! మ‌రి అంద‌రూ ఇలానే ఉంటారా ?  అంద‌రూ త‌మ స‌మ‌స్య‌కు త‌మ‌దైన ప‌రిష్కారం చేసుకుని, ప‌క్క‌వారు కూడా అదే స‌మ‌స్య‌తో అల్లాడుతున్నా.. మ‌న‌కెందుకులే అని త‌ప్పించేసుకుంటారా? అంటే..
మ‌ద‌ర్ థెరిస్సాకు ప్ర‌తిరూపంగా ఈ ప్ర‌పంచంలో ఎంద‌రు ఉన్నారో! అని త‌ర‌చుగా అనేక మంది అంటూ ఉంటారు. అలాంటి మ‌ద‌ర్ థెరిస్సా బాట‌లో ఫాలో అయ్యేవారు ఇప్ప‌ట‌కీ మ‌న‌కు అరుదుగా క‌నిపిస్తుంటారు. ఇలాంటి వాళ్ల‌లో


ఈ క్ర‌మంలోనే అనేక వ్య‌య ప్ర‌యాస‌లకు ఓర్చి..