ఆ జ‌న‌సేన కీల‌కనేత బిజెపిలోకి జంప్ ఖాయ‌మేనా?

Arshu
రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. ఎవ‌రూ మ‌డిక‌ట్టుకుని కూర్చునే రోజులు లేవు! దీనికి ఎవ‌రూ అతీతు లు కూడా కారు! ఎవ‌రికి అవ‌కాశం.. ఎవ‌రి అవ‌స‌రం.. వారిది. ఈ నేప‌థ్యంలోనే ఎవ‌రికి వారు త‌మ త‌మ దారులు చూసుకుంటు న్నారు. పార్టీలే ఇలా అవ‌స‌రాల‌కు త‌గిన విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ప్పుడు.. నాయ‌కులు మాత్రం దీనికి భిన్నంగా ఎలా ఉంటారు? అందుకే నాయ‌కులు ఎంత నిజాయితీగా ఉండాల‌నుకున్నా.. ఎంత నీతిగా వ్య‌వ‌హ‌రించాల‌ని భావించినా.. ప‌రిస్థితులు వారిని కుదురుగా ఉండ‌నివ్వ‌ని మాట వాస్త‌వం. ఈ క్ర‌మంలోనే వారు త‌మకు న‌చ్చిన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇప్పుడు ఈ విష‌యం ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే..

తాను జ‌న‌సేన‌లో చేరుతున్నానంటే.. జ‌న‌సేన‌తోనే ఉంటాన‌ని అర్ధం-అంటూ గ‌తంలో వ్యాఖ్యానించిన మాజీ ఐపీఎస్ అదికారి, మాజీ {{RelevantDataTitle}}