పాపం.. చంద్రబాబు.. ఈ విషయంలోనూ తలబొప్పి కట్టిందిగా..?

Chakravarthi Kalyan
రాజకీయాల్లో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షానిదీ కీలక బాధ్యతే. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపించడం ఆ
vizag కోసం చిత్ర ఫలితం" data-noaft="1" />

జగన్ రాజధానిని విశాఖకు మార్చాలని ప్రయత్నిస్తున్న సంగతి నిజమే. అందుకు అనుగుణంగా అక్కడ సచివాలయం పెట్టేందుకు అనువైన భవనాల కోసం అన్వేషణ సాగుతోంది. అయితే విశాఖలో ఇప్పటికే అందుబాటులో ఉన్న మిలీనియం టవర్స్ లో

పాపం.. ఇంగ్లీషు పత్రికలో వచ్చింది కదా నిజమే అయ్యుంటుంది అనుకున్నారు. కానీ ఇంత పరపతి ఉన్న తెలుగుదేశం దేశాధినేత ఆ వార్తలో నిజమెంత ఉందో అన్న పరిశీలన చేయలేదు. తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. కానీ.. రోజంతా {{RelevantDataTitle}}