ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న కేరళ జంట ఫోటో షూట్..!!!

NCR
పెళ్లి చేసుకోవాలని అనుకునే వారు పెళ్ళికి ముందు ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవడానికి సరదాగా ట్రిప్ కి వెళ్తారు. లేదంటే తమకి జీవితాంతం గుర్తుండిపోయేలా ఏదైనా ఒక పనిచేస్తారు. ట్రెక్కింగ్, లేదంటే ఫోటో షూట్ కి వెళ్ళడం ఇలా ఎదో క్రేజీ గా ఉండే విషయాలవైపుగా అడుగులు వేస్తారు. అచ్చం ఇలాగే ఓ కేరళా జంట కూడా ప్రయత్నించింది. తమ పెళ్ళికి  ముందు ఫొటో షూట్ కి వెళ్ళింది. అందరిలా ఉంటే కుదరదు కొంచం డిఫరెంట్ గా ఉండాలంటూ ఫోటో గ్రాఫర్ బిను సీన్స్ కి తెలిపారు. అంతే...

తమ జీవితాంతం గుర్తుండిపోయేలా అద్భుతమైన ఫోటోలని వారికి అందించింది. ఇప్పుడు ఈ ఫోటోలు ఇంటర్నట్ ని షేక్ చేస్తున్నాయి. ఏదైనా కొత్తగా ఫోటోలని తీయాలని అనుకున్నబిను బురదలో {{RelevantDataTitle}}