ఒకవైపు ఆకలి.. మరోవైపు అభివృద్ధి.. ప్రభుత్వానికి పెను సవాల్..!!

Balachander
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత దేశం ఒకటి.  భారత దేశం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ప్రపంచం గుర్తిస్తూనే ఉన్నది.  అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతున్నది.  విద్య, విజ్ఞానం, పరిశోధన, వైద్యం ఇలా ఏవి తీసుకున్నా పరుగులు తీస్తున్నది. అంతేకాదు, ప్రపంచానికి ఇప్పడు భారత్ ఒక గొప్ప మార్కెట్ గా మారింది.  అందుకే ప్రతి దేశం కూడా ఇండియాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి చూస్తున్నాయి.  ప్రపంచంలోనే అత్యధిక జనాభాకలిగిన దేశంలో {{RelevantDataTitle}}