చంద్రబాబుకూ నీకూ తేడా ఏముంది జగన్..?

Chakravarthi Kalyan

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల కాస్త పొలిటికల్ గా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తరచుగా విమర్శలు గుప్పిస్తూ తానూ ఉన్నాను అనిపించుకుంటున్నారు. అయితే ఆయన వ్యాఖ్యల్లో లాజిక్ లోపిస్తోంది. ఏదో ప్రభుత్వాన్ని విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నాను అన్నట్టుగా తయారైంది పరిస్థితి.


ఇటీవల జగన్ సర్కారు వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించింది. ప్రతి {{RelevantDataTitle}}