ఫోటో ఫీచర్ : వైయస్ జగన్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ఉత్సవ ఆహ్వానం

Chakravarthi Kalyan
మే 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే అదికార యంత్రాగం ఆ ఏర్పాట్లలో ఉంది. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 


ఈ కార్యక్రమానికి జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఐతే.. ఈ సందర్భంగా జగన్ హైదరాబాద్ వచ్చి మరీ  ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి ప్రముఖులు ఆహ్వానించారు కూడా. ఇదే సమయంలో జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పంపిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ఈనెల 30న జరిగే నా ప్రమాణ స్వీకారానికి ప్రముఖలను అందరినీ ఆహ్వానిస్తున్నట్టు జగన్ ఆ ఆహ్వాన పత్రంలో పంపారు. ఆకుపచ్చ రంగుపై బంగారు వర్ణ కాతులతో ఇన్విటేషన్ మాత్రం చూపరులను ఆకట్టుకుంది. 

మరి ఆ పత్రికను మీరు కూడా గమనించండి.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: