“2015వ సంవత్సరం నందమూరి నామ సంవత్సరం” అని యంగ్ టైగర్ ఎన్టీఆర్
టెంపర్ మూవీ ఆడియో ఫంక్షన్ లో చెప్పకనే చెప్పాడు. తను అన్నట్టుగానే యంగ్ టైగర్
నటించిన టెంపర్, కళ్యాణ్ రామ్ నటించిన పటాస్, అలాగే బాలయ్య నటించిన లయన్ మూవీలు
బాక్సాపీస్ వద్ద సత్తా చాటాయి. దీని వల్ల నందమూరి వంశం కలిపిపోయిందా? అనే క్వశ్ఛన్
అందరిలో ఉంది. అయితే ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, నందమూరి బాలక్రిష్ణ వరుస సినిమాలలో నటించటానికి
సిద్ధంగా ఉన్నాడు. అందులోనూ తను నటించబోతున్న మూవీలు అన్నీ దాదాపు నేషనల్ అలాగే ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ లోనే
నటించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇలా బాబాయ్ ఓ వైపు పొలిటికల్ పరంగానూ,
అలాగే మూవీల పరంగానూ ఓ ఊపు ఊపుతుంటే, అబ్బాయ్ మాత్రం మూవీల సెలక్షన్స్ లో చాలా
జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా, పొలిటికల్ గానూ
బాబాయ్, అబ్బాయ్ ల టీం అంటూ రెండు ఉన్నాయంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. దీంతో
అబ్బాయ్ ని బాబాయ్ ఫోకస్ చేశాడా? అనే విధంగా ఇండస్ట్రీలో చర్ఛలు మొదలయ్యాయని
అంటున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: