బ్రహ్మానందం నవ్వులకు కేరాఫ్ అడ్రస్ ఈయన నటించిన సినిమాల్లో ప్రతి ఒక్క పాత్ర ఒక వైవిద్యం ఉంటుంది థియేటర్లో బ్రహ్మిని చూస్తే చాలు ఆటోమిట్ గా నవ్వులు వస్తునే వుంటాయి. తాజాగా నటించిన అల్లుడు శ్రీను చిత్రంలో బ్రహ్మానందం తన పాత్ర గురించి ఇలా చెప్పుకొచ్చారు ఈ చిత్రంలో నా పాత్రకు పెట్టే పేరే గమ్మత్తుగా ఉంటుంది. అల్లుడు శీను చిత్రంలో తన పాత్ర చాలా ఫన్నీగా ఉంటుంది హీరో కి తనకు మధ్య జరిగే సన్నివేశాలు ప్రేక్షకులకు ఎంతో కనువిందుగా ఉంటుందని చెప్పుకొచ్చారు ఈ చిత్రంలో నేను పెద్ద కేరక్టర్ చేశాను. కామెడీని ఇంత గొప్పగా చేయొచ్చా అని అనిపించింది అన్నారు.
వివివినాయక్ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. హాలీవుడ్ సినిమాలో కనిపించే కెమెరా టెక్నిక్స్ గుర్తుకొస్తాయి. ఈ చిత్రం గురించి వివివినాయక్ చెబుతూ ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్ పాత్ర కీలకం. మొత్తం అరవై సన్నివేశాలుంటే అందులో నలభై సన్నివేశాల్లో ప్రకాష్‌రాజ్ కనిపించారు. ఈ మధ్యకాలంలో బ్రహ్మానందం వుంటే సినిమా హిట్ అనే రేంజ్‌కి దర్శకుడు ఫిక్సయిపోయాడు సినీ పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రేక్షకుల్లో సినిమాపై ఓ రేంజ్లో అంచనలు పెరిగిపోయింది.
మరింత సమాచారం తెలుసుకోండి: