ప్రభాస్ నిర్మాతలకి ఫాన్స్ సెగ తగులుతుందా ???

Sirini Sita
హీరో అభిమానులైన తమ హీరో అప్డేట్ సినిమా గురించి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. సినిమాకి ప్రమోషన్ ప్లాన్స్ ఎలా ఉన్నా కూడా ఫాన్స్ కి కొన్ని కొన్ని విషయాలు తెలియజేసి ఉంటే వాళ్ళు చాలా సంతోష పడుతూ ఉంటారు. ఈ విషయమే ప్రొడక్షన్ హౌస్ అయినా మర్చిపోతే వాళ్ళు వారి కోపానికి బలి కాకా తప్పదు.

ప్రొడక్షన్ హౌస్ కూడా ఈ విషయంపై దృష్టి సారించాలి ఎందుకంటే ఫస్ట్ రోజు రికార్డులు కావాలి అంటే ఆ సినిమాలో నిలబెట్టేది ఫ్యాన్స్ మాత్రమే .ఇప్పుడు కోపం ప్రభాస్ ప్రభాస్ ఫ్యాన్స్ వంతవుతుంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ చేసిన సాహో సినిమా విషయంలో కూడా యు.వి.క్రియేషన్స్ ఇలానే చేసింది .అప్పుడు ఆ నిర్మాతలపై ఇక కోప్పడ్డారు రెబల్ ఫ్యాన్స్ ట్విట్టర్లో , ఫేస్బుక్లో యు.వి.క్రియేషన్స్  చాలా తిట్టిపోశారు  ఒక టైంలో యు.వి.క్రియేషన్స్ వారి ఒత్తిడిని తట్టుకోలేక పోయారు.

ప్రభాస్ నటించే తదుపరి చిత్రం జాన్ ఫస్ట్లుక్ ప్రభాస్ పుట్టిన రోజున ఉంటుందా లేదా అని సోషల్ మీడియా సోషల్ మీడియాలో నిర్మాతల పైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఇంకా టైటిల్ కూడా కన్ఫర్మ్ కాలేదు కాకపోవడం ఏంటి అనేసి ఫాన్స్ చాలా కోపంగా ఉన్నారు.
 
ప్రభాస్ ప్రస్తుతం లండన్ లో ఉన్నట్లు ఉన్నారు .ప్రభాస్ కూడా సినిమా విషయంలో ఏమి తొందర పడడం లేదు ఎందుకంటే సాహో నిరాశ పరిచిన అందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బడ్జెట్ కూడా తగ్గించినట్లు తెలుస్తోంది ఈ సినిమాలో జంటగా పూజాహెగ్డే నటిస్తుంది అని తెలియజేస్తున్నారు ఈ సినిమా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటుంది ప్రభాస్ పెళ్లి పైన ఇంకా నీలి నీడలు వీడలేదు


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: