బాగమతి బర్త్-డే కి బాహుబలి బహుమతి?
ముఖ్యంగా బాహుబలి లో దేవసేన పాత్రలో 'ఒక ప్రక్క డి-గ్లామర్ యాంగిల్లో ఎంత ప్రసంసలు కురిపించిందో సౌందర్య రసాధిదేవత దేవసేనగా ముగ్ధ మనొహర శృంగారం కురిపించింది' ఒక ప్రక్కకళ్లలో నిప్పులు కురిపించిన యువరాణిగా -శివగామి రమ్యకృష్ణతో పోటీబడి నటించి ఆసేతు శీతాచలం ప్రేక్షకులను మరోలోకానికి తీసుకెళ్ళింది.
ఈ జన్మదిన శుభకాంక్షలతో బాహుబలి ప్రభాస్ తన దేవసేన ఉరఫ్ భాగమతి అనుష్కకు ఏ బహుమతి ఇస్తాడో అని సంభ్రమం తో ఈ ఇద్దరి అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఏపి హెరాల్డ్ తరపున అనుష్క కు జన్మదిన శుభాకాంక్షలు
మరింత సమాచారం తెలుసుకోండి:
-
Anushka
-
Beautiful
-
Bahubali
-
Telugu
-
Rajani kanth
-
News
-
marriage
-
media
-
prema
-
Love
-
anoushka
-
Prize
-
Gift
-
Soundarya
-
Yoga
-
Nagarjuna Akkineni
-
Cinema
-
Chitram
-
Madhavan
-
contract
-
vidya
-
Husband
-
bharath
-
Sri Bharath
-
ramakrishna
-
producer
-
Producer1
-
shyam
-
Reddy
-
Tamilnadu
-
Makar Sakranti
-
sankranthi
-
Sankranti
-
Pawan-Kalyan
-
Balakrishna
-
ravi teja
-
Ashok Kumar
-
UV Creations
-
AdiNarayanaReddy
-
silver screen
-
Bhagamathi
-
Evening
-
ashok
-
Prabhas
-
krishnam raju
-
Saaho
-
thaman s
-
vamsi