బలవంతంగా బూతు స్టార్‌గా మార్చారు
పూనమ్ చెప్పిన మాటలు ఈ విధంగా ఉన్నాయి. ఈ స్టేట్మెంట్ నషా ప్రమోషన్ గురించి కాదు. నా వ్వక్తిగత జీవితాన్ని మీతో పంచుకుంటున్నాను. అని పూనమ్ స్టోరీను స్టార్ట్ చేసింది. నషా మూవీ దాదాపు పోర్న్ స్టార్‌గా నన్ను మార్చుతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను సన్నీలియోన్‌తో పోలుస్తున్నారు. ఇంకొంత మంది అయితే సన్నీలియోన్ కంటే నేను బాగా చేస్తానని కితాబు కూడ ఇస్తున్నారు.
వాళ్ళును నేను ఏమి అనలేను కాని నాకంటూ ఓ స్టైల్ ఉంది. నేను దాన్నే ఫాలో అవుతున్నాను.నన్ను బలవంతంగా సన్నీతో పోల్చి పోర్న్‌స్టార్‌గా మారుస్తున్నారు. ఈ విధమైనా పబ్లిసిటిను నేను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. మీరంతా నషా మూవీను తప్పక చూడండి తన పోర్న్ స్టోరిను ఆపేసింది.