అలా చేయడంలో నాగార్జున తర్వాత నాగచైతన్య ఒక్కడి వల్ల సాధ్యమైంది.. మిగతా స్టార్స్ కూడా వేస్ట్..!

Thota Jaya Madhuri
ప్రతి ఒక్క హీరోకి ఒక్కొక్క టాలెంట్ ఉంది . కొందరు ఆ రోల్స్కే పరిమితంగా సెట్ అవుతూ ఉంటారు. అయితే అందరి హీరోలలో రొమాంటిక్ యాంగిల్ అనేది పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేం . కొందరు హీరోలకి అది సెట్ అవుతుంది. కొంతమంది హీరోస్ హద్దులు మీరి పోయి నటించాలి అనుకున్న అలా నటిస్తే అసలు ఫ్యాన్స్ జనాలు ఎవ్వరూ చూడరు . వాళ్ళ క్యారెక్టరైజేషన్ కి తగ్గట్టే వాళ్ళ రోల్స్  కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అభిమానులు. అయితే ఇండస్ట్రీలో నాగార్జున అంటే మినిమం టు మినిమం రొమాంటిక్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేసే జనాలే ఎక్కువ .



ఫ్యామిలీ ఆడియన్స్ చూసి నవ్వుకో తగ్గ రేంజ్ లో వెంకటేష్ రొమాంటిక్ సీన్స్ లో నటిస్తే ..అంతకుమించిన స్థాయిలోనే నాగార్జున రొమాంటిక్ సీన్స్ ఉంటాయి అంటూ జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు . కాగా నాగార్జున తర్వాత ఇండస్ట్రీలో అలా రొమాంటిక్ యాంగిల్ లో కనిపిస్తే చూడాలి అనుకున్న హీరోస్ చాలామంది ఉన్నారు . కానీ చాలామంది అలా చేయడానికి ఇంట్రెస్ట్ చూపలేదు . కానీ నాగార్జున కొడుకు నాగచైతన్య మాత్రం ఆ విషయంలో ఫుల్ హద్దులు మీరి పోయారు.



నాన్న అనుకుంటే నాన్నను మించిపోయే రేంజ్ లోనే ఆయన రొమాంటిక్ సన్నివేశాలలో నటించి శభాష్ అనిపించుకున్నాడు . అయితే కొంతమంది అలాంటి బోల్డ్ సీన్స లో నటిస్తే చూడడానికి అసహ్యంగా ఉంటుంది. కానీ నాగచైతన్య మాత్రం అలా నటిస్తే చాలా బాగుంటుంది అంటూ జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు.  కొందరు బాడీస్ కి కొన్ని క్యారెక్టరైజేషన్స్ .. అలాంటి సీన్స్ బాగా సెట్ అవుతాయి అని ..నాగార్జున తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అలా రొమాంటిక్ సీన్స్ సెట్ అయ్యే వన్ అండ్ ఓన్లీ హీరో నాగ చైతన్యానే అని మాట్లాడుకుంటున్నారు జనాల్య్. ప్రజెంట్ తండేల్ సినిమా ప్రమోట్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు నాగచైతన్య . ఫిబ్రవరి 7వ తేదీ సినిమా గ్రాండ్ గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: