అన్నీ ఉన్నా ఈ ముద్దు గుమ్మకు అవకాశాలే లేవబ్బా!
ఈమె చిన్న హీరోలతో నటించింది. అలాగే పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో కూడా సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత సినిమాలో ఈ అమ్మడు సెకండ్ హీరోయిన్ గా తన నటనతో ఆకట్టుకుంది. కానీ ఈ భామకి ఇంతవరకు మంచి అవకాశాలు రాలేదు. ఆ తర్వాత ఈ అమ్మడు.. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేసింది. వెబ్ సిరీస్ చేస్తూ ఉంది. కానీ ఆ రోజు తాను నటన జీవితానికి బ్రేక్ ఇవ్వలేదు. ఇక తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా తన ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఈ బ్యూటీ వైట్ కలర్ డ్రెస్స్ వేసుకొని ఉంది. తన అందాన్ని చూసిన కుర్రాళ్లు.. ఎక్స్ వేదికగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. మరికొందరు మాత్రం అందచందాలు, ఆకట్టుకునే నటన ఉన్న ఎందుకో ఈ అమ్మడికి అంతగా ఛాన్స్ లు రావడం లేదని అంటున్నారు.