వామ్మో: సోషల్ మీడియాలో రెచ్చిపోయిన బిగ్ బాస్ దివి.. ఫొటోస్ వైరల్..!
నిరంతరం ఫ్యాషన్ ఫోటోలతో కుర్రకారులను మాయ చేస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా వైట్ కలర్ దుస్తులలో తన గ్లామర్ డోస్ పెంచేసి మరి కెమెరాకు టు హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది దివి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు నేటిజెన్సు సైతం రియాక్ట్ అవుతూ ఈ ఫోటోలలో చాలా ముద్దుగా ఉన్నారు అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ మరి కొంతమంది లవ్ సింబల్ తో ఈ ఫోటోలను వైరల్ గా చేస్తూ ఉన్నారు.
దివి కాలికి కడియాలు, వంకీలు పెట్టుకొని వింటేజ్ అమ్మాయిల కూడా కనిపించింది. దివి ఒకవైపు సినిమాలలో చేస్తూనే మరొకవైపు ఇలా సోషల్ మీడియాలో పలు రకాల ఫోటోషూట్లతో రెచ్చిపోతూ ఉంటుంది. మోడల్ గా మొదట తన కెరీయర్ని మొదలుపెట్టిన దీవి ఆ తర్వాత మహర్షి సినిమాలో నటించింది. ఆ తరువాత బిగ్ బాస్ -4 లో అడుగుపెట్టిన దివి ఇటీవలే లంబసింగి, హరికథ వంటి చిత్రాలలో కూడా నటించి మెప్పించింది. ఈ ఫోటోలకు సైతం ఇలా క్యాప్షన్ ని జత చేస్తూ వడ్డించా నేను చాలా నీకు అంటూ ఈ ఫోటోలను షేర్ చేయడం జరిగింది. మరి ఈ ఫోటో ఎవరిని ఉద్దేశించి షేర్ చేసిందో తెలియాల్సి ఉన్నది.