ఓ మై గాడ్: మహేష్ బాబు కూతురు సితార కూడా అలాంటి జబ్బుతో బాధపడుతుందా..?
సితార ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రాబోతుంది . ఈ విషయాన్ని పలుసార్లు అనఫీషియల్ గానే కన్ఫామ్ చేసేస్తూ వచ్చారు మహేష్ బాబు నమ్రత. కాగా ఇప్పుడు సితారపై చాలామంది ఫోకస్ పెరిగిపోతుంది .ఈ మూమెంట్లోనే సితార కి సంబంధించిన ఓ వార్త తెలుగు ఫిలిం సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. సితార చాలా అందంగా ఉంటుంది . చక్కగా ఉంటుంది. అందంలో అమ్మనే మించిపోతుంది. అయితే అంత చక్కగా ఉండే సితారకు ఓ జబ్బు ఉందట. ఆ జబ్బు కారణంగా సితార బాగా ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తుందట.
అదే స్కిన్ ప్రాబ్లం . చాలా మంది సెలబ్రిటీస్ కి స్లిన్ ప్రాబ్లంస్ త్వరగా వచ్చేస్తుంటాయి. డైలీ వేసుకునే మేకప్స్ కారణంగా కావచ్చు.. మరి ఏ రీజన్ అయిన కావచ్చు. సితార కి టూ హీట్ అస్సలు పడదట. మరి ముఖ్యంగా కొంచెం చెమట వచ్చిన సరే స్కిన్ మొత్తం రాషెస్ వచ్చేసి ..ఎర్రగా దద్దుర్లు వచ్చేస్తాయట . ఇదే వ్యాధి మహేష్ బాబు కి కూడా ఉండిందట . అలా నాన్న దగ్గర నుంచే ఈ వ్యాధి మహేష్ బాబు కూతురు సితార కు వచ్చుంటుంది అంటున్నారు జనాలు . దీంతో సోషల్ మీడియాలో సితార ఘట్టమనేని పేరు వైరల్ గా మారిపోయింది..!