త్రిష జీవితమే ఒక వివాదాల పుట్టా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు త్రిష తన సినీ కెరీర్ లో ఎన్నో వివాదాల్లో ఇరుక్కుంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మొదలు ఆమె వివాదాల్లో ఇరుక్కోవడం వరకు ఎన్నో జరిగాయి. మరి ఇంతకీ త్రిష తన జీవితంలో ఎదుర్కొన్న ఆ వివాదాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. హీరోయిన్ గా మంచి గుర్తింపుతో దూసుకుపోతున్న సమయంలో త్రిష కి సంబంధించిన ఒక న్యూడ్ వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టింది.అయితే అప్పట్లో సోషల్ మీడియా ఎక్కువగా అందుబాటులో లేకపోయినప్పటికీ ఇంటర్నెట్లో మాత్రం త్రిష న్యూడ్ వీడియో తెగ హల్ చల్ చేసింది. దానిపై స్పందించిన త్రిష ఆ వీడియో నాది కాదంటూ క్లారిటీ ఇచ్చింది.ఇక తర్వాత త్రిషకి సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు బయటపడ్డాయి. అయితే సింగర్ సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ ద్వారా త్రిష,రానా అలాగే ధనుష్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటపడ్డాయి. ఇక ఓ ఫోటోలో అయితే ధనుష్ త్రిష ఇద్దరు ఒకే బెడ్ పై పడుకొని ఉన్నారు.
ఈ ఫొటోస్ అప్పట్లో సంచలనం సృష్టించాయి. అలాగే మద్యపానం అలవాటు ఉన్న త్రిష మద్యం మత్తులో ఉండగా చూసి భోజ్ పూరి నిర్మాత,డైరెక్టర్ ఇద్దరు కలిసి ఓ హోటల్ రూమ్ లో ఆమెపై అసభ్యంగా ప్రవర్తించారు. వారి ప్రవర్తన చూసి త్రిష కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది వచ్చి అక్కడి నుండి ఈమెని తీసుకువెళ్లారు. అలా పీకల దాకా తాగి అలాంటి ఇబ్బందుల్లో కూడా త్రిష పడింది. అలాగే త్రిష ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలతో ఎఫైర్ నడిపించిందని, అలా ధనుష్, విజయ్ తలపతి, ప్రభాస్, రానా, శింబు అంటే ఎంతో మంది హీరోల పేర్లు వినిపించాయి. ఇక బిజినెస్ మాన్ వరుణ్ మానియన్ తో ఎంగేజ్మెంట్ కూడా చేసుకొని తర్వాత బ్రేకప్ చెప్పుకుంది.ఎంగేజ్మెంట్ రద్దు చేసి పెళ్లిని కాన్సల్ చేసుకుంది.దానికి కారణం ఇప్పటివరకు కూడా తెలియదు. ఇక తనతో నటించిన నటుడు మన్సుర్ అలీఖాన్ నాకు ఈ సినిమాలో త్రిషతో రేప్ సీన్ ఉంటుందని అనుకున్నాను.
కానీ షూటింగ్ సెట్లో త్రిషని ఒక్కసారి కూడా చూపించలేదు ఆమెతో నాకు సన్నివేశాలు లేవు. ఆమెతో రేప్ సీన్ ఉంటే బాగుండు అంటూ ఆయన మాట్లాడిన మాటలు పెద్ద వివాదాస్పదం అయ్యాయి. ఈయన వ్యాఖ్యలపై త్రిష స్పందించి ఘాటుగా రియాక్ట్ అయింది. అంతేకాదు త్రిషపై మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ మొత్తం భగ్గుమంది. అందరూ త్రిషకి సపోర్ట్ గా నిలిచారు. అలాగే ఓ రాజకీయ నాయకుడు త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. త్రిష 25 లక్షలు తీసుకొని ఓ ఎమ్మెల్యే తో రాత్రంతా రిసార్ట్ లో గడిపిందని, అలా 25 లక్షలు తీసుకొని త్రిష ఆ ఎమ్మెల్యేతో గడపడానికి నేనే సాక్ష్యం అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఇక ఈయన వ్యాఖ్యలపై త్రిష లీగల్ గా వెళ్ళింది. ఇక చివరిగా త్రిష చాలా రోజుల నుండి విజయ్ తో డేటింగ్ చేస్తోందని, వీరిద్దరూ త్వరలోనే రెండో పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరుగుతుంది. ఇక విజయ్ తో త్రిష డేటింగ్ వల్ల సంగీతకు అన్యాయం జరిగిందని, జస్టిస్ ఫర్ సంగీత అంటూ సోషల్ మీడియాలో త్రిషపై నెగెటివిటీ కూడా పెరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.అలా త్రిష ఇప్పటివరకు ఎన్నో వివాదాల్లో ఇరుక్కుంది