బన్నీ అరెస్ట్ విషయంలో సంచలన ట్విస్ట్..నరేంద్ర మోడీ షాకింగ్ నిర్ణయం..!?

Thota Jaya Madhuri
అల్లు అర్జున్ ని ఈ అరెస్టు బాధల నుంచి తప్పించే వారు ఎవరు ..? అల్లు అర్జున్ కి ఇప్పుడు దిక్కు ఎవరు..? మెగాస్టార్ చిరంజీవి బెయిల్ ఇప్పించాడు. అయితే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో మాట్లాడిందంతా అబద్ధాలే అంటూ వీడియో రిలీజ్ చేయడంతో తెలంగాణ పోలీసులు అది సంచలనంగా మారింది.  ఇప్పుడు అందరూ కూడా అల్లు అర్జున్ దే తప్పు అంటున్నారు . అల్లు అర్జున్ సినిమాని  సగం కూడా చూడకముందే నేను బయటకు వచ్చేసాను అంటూ చెప్పాడు . అయితే అల్లు అర్జున్ జాతర ఎపిసోడ్ సీన్ రాగానే థియేటర్లో ఉండే వాళ్ళు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.  ఆ వీడియోస్ బయటకు రావడం సంచలనంగా మారింది. 


జాతర ఎపిసోడ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ సినిమా అంతా కంప్లీట్ అయ్యేవరకు కూడా అల్లు అర్జున్ అక్కడే ఉన్నాడు అంటూ అర్థం అయిపోతుంది. అయితే అల్లు అర్జున్ ఎందుకు అబద్దం చెప్పాడు ..? ఆయన అబద్ధం చెప్పాడా..? లేకపోతే ఆయన దగ్గర లీగల్ గా ఈ విధంగా అబద్దం లాయర్ చెప్పించారా ..? ఇప్పుడు ఇలాంటి క్వశ్చహన్స్ ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అయితే అల్లు అర్జున్ - రేవంత్ రెడ్డి ల వార్ కూల్ అవ్వాలి అంటే మాత్రం కచ్చితంగా నరేంద్ర మోడీ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే అంటూ చాలామంది మాట్లాడుకున్నారు .


కాగా సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇప్పుడు అదే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి . రేవంత్ రెడ్డి చాలా మొండిగా ఉన్నాడు . ఎవరు చెప్పినా వినడం లేదు . మెగాస్టార్ చిరంజీవి లాయర్స్ పరంగా ఎంత ముందుకు తీసుకెళ్లిన రేవంత్ రెడ్డి చేతుల్లో గవర్నమెంట్ ఉంది . ఆయన ఏమైనా చేయగలడు . లీగల్ పరంగా ముందుకు వెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు మరి కొద్ది రోజుల్లోనే అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేసి మరి అరెస్టు చేయించబోతున్నారట . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.


అల్లు అర్జున్ అరెస్టు విషయంలో నరేంద్ర మోడీ ఇన్వాల్వ్ కాబోతున్నారు అని .. పవన్ కళ్యాణ్ కోసమే అల్లు అర్జున్ విషయంలో నరేంద్ర మోడీ ఇన్వాల్వ్ అవుతున్నారు అని.. నరేంద్ర మోడీ గాని ఈ విషయంలో ఇన్వాల్వ్ అయితే ఇక మ్యాటర్ మొత్తం కూల్ అయిపోయినట్టే సాల్వ్ అయిపోయినట్టే అని ..కచ్చితంగా రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ మాటలు వింటారు అని చెప్పుకొస్తున్నారు.  అయితే కొంతమంది మాత్రం అసలు రేవంత్ రెడ్డి చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు అని నరేంద్ర మోడీ కాదు కదా ఎవరు చెప్పినా సరే అల్లు అర్జున్ విషయంలో వెనక్కి తగ్గేదేలే అంటూ ఉన్నాడు అంటూ మాట్లాడుకుంటున్నారు . చూడాలి మరి నిజంగానే నరేంద్ర మోడీ - అల్లు అర్జున్ విషయంలో రియాక్ట్ కాబోతున్నాడా? పవన్ కళ్యాణ్ - నరేంద్ర మోడీకి కాల్ చేసి మరి హెల్ప్ అడిగారా ..? లేకపోతే ఇవంతా కేవలం సోషల్ మీడియాలో పుట్టిన వార్తలేనా..? తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: