అలా వచ్చి ఇలా పోయింది.. కుర్రాళ్ళ మనసులో చెరగని ముద్ర వేసుకుంది .. ఇంతకీ ఈ భామ ఎవరంటే..?
కానీ అక్కడ కూడా అంతగా సక్సెస్ కాలేదు . ఇక దాంతో సోషల్ మీడియాలోనే టైం పాస్ చేస్తుంది . ఇంతకి ఆమె మరి ఎవరో కాదు. తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ స్నేహ ఉల్లాల్ .. తొలి సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ కుర్రాళ్ళ హృదయాలను గెలుచుకుంది . అంతకుముందు భవనమ్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది .. మడత కాజా అనే సినిమాలో హీరోయిన్గా కూడా చేసింది .. అయితే ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది .. ఇక సుశాంత్ హీరోగా వచ్చిన కరెంట్ సినిమాలో కూడా నటించింది .. ఈ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది. అలాగే కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా మంచి విజయం అందుకుంది ..
2008లో ఈ మూవీ తర్వాత స్నేహ ఉల్లాల్ మంచు మనోజ్ నటించిన నేను మీకు తెలుసా సినిమాలో నటించింది .. ఈ సినిమా కూడా పరవాలేదు అనిపించుకుంది .. అలాగే బాలకృష్ణతో సింహ సినిమాల్లో కూడా నటించింది .. ఈ సినిమాలు తర్వాత స్నేహ టాలీవుడ్ లో కనిపించలేదు .. ఇక్కడ అవకాశాలు రాకపోవడం తో బాలీవుడ్ కి వెళ్ళిపోయింది .. అక్కడ కూడా ఈ ముద్దుగుమ్మకు అంతగా అవకాశాలు రాలేదు .. ప్రజెంట్ అడపా దడపా సినిమాలు , సిరీస్ లు చేస్తూ కాలం వెలదీస్తుంది .. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ రెగ్యులర్గా హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను మెప్పిస్తుంది.