"సిగ్గు లేకుండా అలా చేయమంటారా ..?" అడిగి కడిగేసిన స్టార్ పాన్ ఇండియా హీరోయిన్..!

Thota Jaya Madhuri
ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ బోల్డ్ గా నటించడం చాలా కామన్ అయిపోయింది . ఒకరు ఇద్దరు హీరోయిన్స్ కాదు ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ 80% హీరోయిన్స్ బోల్డ్ గా నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . అవకాశాలు రాని హీరోయిన్ అలా నటిస్తే పర్వాలేదు అనుకోవాలి. కానీ అవకాశాలు వస్తూ ఉన్నా కూడా హీరోయిన్స్ బోల్డ్ గా నటించడానికి సిద్ధపడుతున్నారు. మరి ముఖ్యంగా టాప్ తీసేసి రొమాన్స్ చెసే సీన్స్ లో నటించదం.. బెడ్ రూమ్  సీన్స్ లో ఘాటుగా తమ అందాలను ఆరబోస్తున్నారు.


సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెడిషనల్ డ్యూటీ గా పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళింది . అక్కడ కూసింత లిమిట్స్ క్రాస్ చేస్తున్న సినిమాలను ఓకే చేస్తుంది. దీంతో ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతున్నారు. అయితే తాజాగా ఓ బిగ్ బడా సంస్థ ఆ హీరోయిన్ వద్దకు వచ్చి ఒక వెబ్ సిరీస్ లో నటించమంటూ రిక్వెస్ట్ చేసిందట . సమంత ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ఎంత బోల్డ్ గా ఉంటుందో అలాంటి బోల్డ్ సీన్స్ రెండు మూడు ఉంటాయి ..అందులో నటించాలి అంటూ ముందుగానే హింట్ ఇచ్చారట మేకర్స్.


అయితే ఆ హీరోయిన్ మాత్రం ససేమీరా అందుకు ఒప్పుకొనే ఒప్పుకోలేదట . నేను అలా సిగ్గులేకుండా చేయాలా..? అంటూ తెగేసి చెప్పేసిందట . "నాకు ఇండస్ట్రీలో ఓ మార్క్ ఉంది.. ఆ పేరుని మీరు చెడగొట్టాలి అని అనుకోకండి ప్లీజ్..నాకు రెమ్యూనరేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ అలాంటి సీన్స్ మాత్రం చేయను " అంటూ తెగ్గేసి చెప్పేస్తుందట . దీంతో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఈ హీరోయిన్ పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చాలామంది శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు ఈ హీరోయిన్ ని జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: