అయ్యగారి పక్కన అమ్మగారు ఏం ఉన్నారు బాసు .. అక్కినేని కోడల్లు అదిరిపోయారు గా..!
అలాగే అఖిల్ - జైనాబ్ ఫోటోలను షేర్ చేశాడు. ఈ అమ్మాయిని మా కుటుంబంలోకి ఆహ్వానించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ..ఈ యువ జంటను ఆశీర్వదించండి అని నాగార్జున చెప్పుకొచ్చాడు .. అప్పటినుంచి ఈ జంట ఎక్కడి కనిపించిన కెమెరా కళ్ళన్నీ వారి వైపే ఉన్నాయి. ఇక రీసెంట్గా అఖిల్ , జైనబ్ లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ ఫోటో నాగచైతన్య , శోభిత పెళ్లి వేడుకల్లోది అని తెలుస్తుంది .. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో అఖిల్ కనిపించక డిజైనర్ డ్రస్సులో జైనబ్ కనిపించింది .. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ ఫోటోను చూసిన అభిమానులు అయ్యగారి పక్కన అమ్మగారు ఇది కదా జంట అంటే అంటూ అమ్మగారు సూపర్ అంటూ ఆ ఫోటోను షేర్ చేస్తూ కామెంట్లో పెడుతున్నారు . ఇదే క్రమంలో అఖిల్ కు కాబోయే భార్య జైనాబ్ అయ్యగారు అఖిల కంటే 9ఏళ్లు పెద్దది ..
ప్రేమకు వయ్యసుతో సంబంధం లేదని అయ్యాగారు నిరూపించారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు . ఇటు అఖిల్ కు ఇప్పటికే ఒక ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. శ్రియ భూపాల్ ఎంగేజ్మెంట్ 2016 డిసెంబర్ 9న హైదరాబాద్లో జరిగింది. అలాగే అఖిల్ శ్రియ భూపాల్ మధ్య రెండు సంవత్సరాల ప్రేమ కథ నడిచింది .. వీరీ పెళ్లిని ఇటలీలో మే నెలలో చేయాలని ముహూర్తాలు కూడా అనుకున్నారు .. త్వరలోనే పెళ్లి అనుకున్న సమయంలో వీరి మధ్య వివాదాలు రావడంతో నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేశారు. ఈ సంఘటన తర్వాత అఖిల్ సినిమాల మీద ఫోకస్ చేశాడు ప్రస్తుతం అఖిల్ ఒక పెద్ద ప్రాజెక్టును ఓకే చేశాడు త్వరలోనే దానిపై అధికార ప్రకటన కూడా రానుంది. అఖిల్ పెళ్లికి సంబంధించిన అప్డేట్ ని కూడా నాగార్జున త్వరలోనే ప్రకటించబోతున్నాడు.