రిస్క్ తీసుకోవడానికి సిద్ధమైన గోపీచంద్.. ఆ క్రేజీ సినిమాకు ఓకే చెప్పారా?
సంకల్ప్ రెడ్డి కెరీర్ లో సైతం ఘాజీ మినహా మరే సినిమా సక్సెస్ సాధించలేదు. అయితే కొత్త తరహా కథాంశంతో సంకల్ప్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని తెలుస్తోంది. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాతగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని భోగట్టా. త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం అందుతోంది. సంకల్ప్ సైతం కథ, స్క్రీన్ ప్లే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని భోగట్టా.
గోపీచంద్ తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. గోపీచంద్ రెమ్యునరేషన్ సైతం గతంతో పోలిస్తే తగ్గిందని సమాచారం అందుతోంది. గోపీచంద్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గోపీచంద్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టాలని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
గోపీచంద్ భిన్నమైన కథలకు ఓటేస్తుండగా కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది. గోపీచంద్ తర్వాత సినిమాలు సైతం సక్సెస్ సాధిస్తే ఈ హీరోకు తిరుగుండదని చెప్పవచ్చు. గోపీచంద్ రాబోయే రోజుల్లో ఎలాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తారో చూడాల్సి ఉంది. గోపీచంద్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. గోపీచంద్ సరైన ప్రాజెక్టులతో ముందుకొస్తే ఈ నటుడికి పూర్వ వైభవం రావడానికి ఎంతో సమయం పట్టదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గోపీచంద్ తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.