పుష్ప -3: ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఏం జరిగిందంటే..?
పుష్ప-3 రాంపేజ్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ థియేటర్లో మాత్రం అల్లు అర్జున్ తన నటనతో ర్యాంపేజ్ చూపించారు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పుష్ప-2 భవాని ఎక్కువగా కనిపిస్తోంది నార్త్ లో కూడా పలు రికార్డులను సైతం సృష్టిస్తోంది ఈ చిత్రం. ఈ సినిమా దూకుడు చూస్తూ ఉంటే ఫస్ట్ వీకెండ్ లోపే రూ .1000 కోట్లు రాబట్టేలా కనిపిస్తోందట.. అయితే ట్రైలర్ లో కూడా చూపించిన కొన్ని షాట్లు సినిమాలో ఎక్కడా చూపించలేదట డైరెక్టర్ సుకుమార్.
జపాన్ లో కొందరితో బిజినెస్ డీల్ చేస్తూ ఉన్నట్లుగా పుష్ప చూపించారు అక్కడ మరి కొన్ని సీన్స్ ఉన్నప్పటికీ అవి తీసివేశారు.. వీటితో పాటుగా జాలిరెడ్డి గన్ ఎక్కువ పెట్టిన సీనియర్ సైతం తీసివేశారు.. రెండు సంవత్సరాల క్రితం రిలీజ్ చేసిన వేర్ ఇస్ పుష్ప అనే టీచర్ లో కూడా ఒక్క షాట్ కూడా పుష్ప-2 లో కనిపించడం లేదట.. ఇవే కాకుండా చాలా ప్రశ్నలు దాగి ఉన్నాయి. అయితే పుష్ప-3 సినిమా చేయాలి అంటే కచ్చితంగా 6 ఏళ్ల కంటే ఎక్కువ సమయం పడుతుందట.. ఎందుకంటే అల్లు అర్జున్ కమిటీ అయిన చిత్రాల వల్లే ఆలస్యం అవుతుందని సమాచారం.. త్రివిక్రమ్, డైరెక్టర్ అట్లీ, సందీప్ రెడ్డివంగ వంటి డైరెక్టర్లతో తన తదుపరిచితురాలను చేయబోతున్నారు.. ఇక సుకుమారు కూడా రామ్ చరణ్‌తో సినిమా చేయబోతున్నారు.. ఇలా అన్నిటినీ కలుపుకుంటే సుమారుగా 6 ఏళ్లు పైనే పడుతుందట.. ఈ విషయం విన్న అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారో ఆరేళ్ల తర్వాత అయినా కూడా పుష్ప-3 ఉంటుందా అనే అనుమానం కూడా అందరిలా మొదలవుతోంది.