నాగ చైతన్య-శోభిత పెళ్లిలో అలా బిహేవ్ చేసిన అమల ..వైరల్ అవుతున్న వీడియో..!
"నీ కొడుకుని ఒకలా సవతి కొడుకుని ఒకలా చూస్తున్నావా..?" అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయిపోతూ కామెంట్స్ పెట్టారు . అయితే ఆ ట్రోలింగ్ ఏం మాత్రం సీరియస్గా తీసుకోలేదు అమల . రీసెంట్గా నాగచైతన్య - శోభిత లు అన్నపూర్ణ స్టూడియోస్ లో వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు . అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహం వద్ద వాళ్ల పెళ్లి జరగడం హైలైట్ గా మారింది. పెళ్లికి సంబంధించిన వీడియోస్ కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి .
మరీ ముఖ్యంగా అచ్చ తెలుగు సాంప్రదాయ పద్ధతి ప్రకారం నాగచైతన్య -శోభిత ధూళిపాళ్ల పెళ్లి జరగడం హైలైట్ గా మారింది . నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల మెడలో మూడు ముళ్ళు వేస్తున్న మూమెంట్లో నాగార్జున చాలా నవ్వుతూ వెనకనుంచి ఎమోషనల్ అయ్యాడు . అఖిల్ విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేసిన క్లిప్స్ ను మనం చూడొచ్చు . అయితే అమలా మాత్రం దూరంగానే ఉండిపోయింది తప్పిస్తే ఎక్కడ శోభిత తో మింగిల్ అవుతున్న పిక్చర్స్ కానీ వీడియోలో కానీ కనిపించలేదు . దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ గా మారింది . అంతేకాదు శోభిత ధూళిపాల అంటే అమలకు ఇష్టం లేదేమో అన్న కామెంట్స్ కూడా వినిపిస్తుంటే మరి కొందరు మాత్రం ఆమెకు శోభిత ధూళిపాళ..సమంతనే కాదు నాగచైతన్య అంటే నే అస్సలు ఇష్టం లేదు . అఖిల్ అంటేనే ఇష్టం అంటూ ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు..!